Samantha green signal for lip lock to vijay

samantha green signal for lip lock , Samantha reveals about latest Kiss, Samantha Costly heroine, Samantha lip lock cost 1.5 crores

Samantha is demanding 1.5 crore for 3 kiss scenes in film and she also offers to show some hot looks on screen for this 1.5 crore. she is busy with her upcoming movie with vijay in kollywood.

మూడు మూతి ముద్దులకు కోటిన్నర అడిగింది

Posted: 02/08/2014 11:29 AM IST
Samantha green signal for lip lock to vijay

సమంతా ఈ మధ్య తన నోటి దులతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ పొజిషన్ లో ఉన్న సమంతా తన ప్రియుడు సిద్దార్ట్ పెదాల రుచి బోర్ కొట్టిందో ఏమో , ఇతర హీరోల పెదాల రుచిని కోరుకుంటుంది. అందుకు తాము లిప్ లాక్ కి రెడీ అంటుంది. ఈ అమ్మడు తాజాగా కమీట్ అయిన ఓ తమిళ సినిమాలో ఇళయదలపతి అయిన విజయ్ తో ముద్దు సీన్ కి కమీట్ అయ్యిందని సమాచారం.

తాజా వివరాల్లోకెళితే విజయ్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో తమిళంలో ఓ చిత్రం రూపొందుతోంది.. ఇందులో మొదట కాజల్ ని అడిగితే భారీ పారితోషికం డిమాండ్ చేసినా నిర్మాతలు ఇవ్వడానికి సిద్దపడ్డారు. కానీ కథ రిత్యా కొద్దిగా హాట్ హాట్ గా నటించడమే కాకుండా, లిప్ లాక్ సీన్ కూడా ఉంటుందని చెప్పడంతో కాజల్ ససేమిరా అనడంతో సమంతాను సంప్రదిస్తే అదే పారితోషికం తీసుకొని చేయడాని రెడీ అయ్యిందట.

అయినా టాలీవుడ్ జనాలు ఆదరించి స్టార్ ని చేస్తే ఇక్కడి హీరోల పెదాలు రుచి చూడని సమంతా అక్కడి హీరోల పెదాలను రుచి చూడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles