First look of ravi teja starrer power

Ravi Teja power first look,Ravi Teja power,Ravi Teja,power telugu movie,power first look,

first look of Ravi Teja-starrer Power has been released on the occasion of the actor birthday. Directed by Bobby.

రవితేజ ‘పవర్ ’ సినిమా ఫస్ట్ లుక్

Posted: 01/24/2014 03:11 PM IST
First look of ravi teja starrer power

మాస్ రాజా రవితేజ ఇటీవల ‘బలుపు ’ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత బాబీ (కేఎస్ రవీంద్రా రెడ్డి) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 26వ తేదీన ఈ మాజ్ రాజా బర్త్ డే. ఈయనకు గిఫ్ట్ గా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.  ఈ సినిమాకు టైటిల్ గా రవితేజ ఇమేజ్ కి తగ్గట్లు ‘పవర్ ’ అనే టైటిల్ తో   ట్యాగ్ లైన్ గా ‘అన్ లిమిటెడ్ ’ అని ఖరారు చేశారు.

ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించబోతున్నాడు. దానికి సంబంధించిన స్టిల్ తోనే ఈ పోస్టర్ ని విడుదల చేయడంతో మాస్ రాజా అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. రెండోసారి పోలీసు పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మాస్, యాక్షన్, రొమాన్స్, కామెడీ మేళవింపుతో తెరకెక్కుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. రవితేజ సరసన తొలిసారిగా హన్సిక నటిస్తుంది. మరో హీరోయిన్ గా రెజీనా నటిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles