Allu arvind denies arjun wife delivering rumors

allu arjun, allu aravind, sneha reddy, Allu Arvind denies rumors, Internet and social media

Allu Aravind has slammed the reports stating that it is completely a baseless news.

ఆ వార్తల్లో నిజం లేదు : అల్లు అరవింద్

Posted: 01/16/2014 09:39 PM IST
Allu arvind denies arjun wife delivering rumors

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దంపతులకు పండంటి పాప జన్మించిందని, ఈ సంక్రాంతి మెగా ఫ్యామిలీ ఇంట డబుల్ ధమాకా తెచ్చిపెట్టిందని, అల్లు అరవింద్ కుటుంబంలోకి బుల్లి పాపాయి రావడంతో ఇటు చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాల్లో ఆనందం వెల్లి విరిస్తుందని, ఈ వార్త తెలుసుకున్న బంధువులు ఆ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారని నిన్న వెబ్ మీడియా కోడై కూసింది. ఈ వార్తలను అల్లు అరవింద్ ఖండించాడు.

వెబ్ మీడియాలో వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, అలాంటి సంతోషమైన విషయం ఏదైనా ఉంటే తామే స్వయంగా మీడియాకు తెలియజేస్తామని, ఇలా మా గురించి, కుటుంబం గురించి పుకార్లు రాయడం సరికాదని హెచ్చరించారు. గతంలో కూడా అల్లు అర్జున్ - స్నేహల పై ఇలాంటి వార్తలే ప్రచురించారని, హిట్స్ పెంచుకోవడానికి మళ్ళీ ఇప్పుడు అలాంటి వార్తలే రాశారని, ఇంకోసారి ఇవీ రిపీట్ కావద్దని కూడా చెప్పారు. అయినా ఇలాంటి వార్తలు రాయడం తప్ప వెబ్ మీడియా వారికి వేరే పనేం లేదేమో అని జనం అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles