Pawan third marriage confirmed

Pawan Kalyan Third Marriage, Actor Pawan Kalyan, Pawan Third Marriage confirmed, Pawan Kalyan married Anna Lezenova, Anna Lezenova, Marriage certificate, Registrar Marriages, Erragadda Hyderabad Registrar, MZ Basith Siddiqui, Nandini, Renu Desai

Pawan Kalyan's Third Marriage Confirmed Dec 28 ,2013 19:34 PM Share on emailEmail Share on printPrint Share Share | Share on facebook Share on twitter Share on google Share on stumbleupon Share on digg Pawan Kalyan's Third Marriage Confirmed The third marriage of Pawan Kalyan has been circulating in the media for some time and so many speculations were going on.

పవన్ మూడో పెళ్ళి నిజమే - ధ్రువీకరించిన రిజిష్టార్

Posted: 12/28/2013 08:33 PM IST
Pawan third marriage confirmed

టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ మూడో పెళ్ళి పై వస్తున్న వార్తలు నిజ మయ్యాయి. ఇన్ని రోజులు పుకార్లు వస్తున్ననోరు మెదపకుండా ఉన్నప్పుడే పలు అనుమానాలు వచ్చినా, వాటిని ఫ్యాన్స్, ఆయన సన్నిహితులు ఖండిస్తూ వచ్చారు. కానీ నేడు పవన్ మూడో పెళ్లిని అధికారికంగా ప్రకటించాడు.

ఎర్రగడ్డ సబ్‌రిజిస్ట్రార్. వీరి వివాహం సెప్టెంబర్ 30వ తేదీన జరిగినట్లు అతను చెప్పాడు. . సెప్టెంబర్ 30న వీరిద్దరూ ఆ ఆఫీసుకు వచ్చి సంతకాలు చేసి రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారని అంతకన్నా నెల ముందు ధరఖాస్తు చేసుకున్నారని, ఆ ధరఖాస్తు పై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో సెప్టెంబర్ 30వ తేదీన రిజిష్ట్రార్ చేసినట్లు చెప్పాడు. అక్కడి వివరాల ప్రకారం  నోటీస్ నెంబర్ 50, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ 43లో వీరి పెళ్లి నమోదనట్లుగా ఉంది. 

బోరబండ స్వరాజ్‌నగర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తుల సాక్షి సంతకాలు పెట్టినట్లు అక్కడ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ హిందు అని, అన్నా లెజ్నెవా క్రిస్టియన్ అని తెలిపారు.  స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వారికి వివాహం చేసినట్లు ఆయన చెప్పారు. వివాహ ధృవీకరణ పత్రంలో కొణిదల పవన్ కళ్యాణ్ - అన్నా లెజ్నెవా అని వారి పేర్లు ఉన్నాయి. 

ఇటీవలే వీరికి ఒక ఆడపిల్ల కూడా పుట్టినట్లు సమాచారం. ఇప్పటికే రెండు పెళ్లిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవలే రెండో భార్య రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చినట్లు తెలుస్తుంది. గత రెండు సంవత్సరాలుగా వీరిద్దరు విడిగా ఉంటున్న విషయం తెలిసిందే.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles