Actress pranitha to be seen in a bikini

Actress Pranitha bikini, pranitha telugu films, Pranitha Subhash , Pranitha bikini , praneetha bikini , actress Pranitha

Bangalore girl Praneetha Subhash to be seen in a bikini.

బాపుగారి బొమ్మ అందాలు బికినీలో

Posted: 12/11/2013 10:08 AM IST
Actress pranitha to be seen in a bikini

తెలుగు ప్రేక్షకులకు మరదలు పిల్లగా, బాపుగారి బొమ్మగా సుపరిచితం అయిన అందాల సుందరి ప్రణీత ఇటీవల నటించిన ‘అత్తారింటికి దారేది ’ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఫుల్ బిజీ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం పలు భాషల సినిమాల్లో అవకాశం దక్కించుకున్న ఈ బాపు బొమ్మ తెలుగులో మాత్రం సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది.

పవన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసినా మంచి పేరు రావడంతో ఎన్టీఆర్ ‘రభస ’ చిత్రంలో , మంచు ఫ్యామిలీ మల్టీ స్టారర్ లో కూడా సెకండ్ హీరోయిన్ ఛాన్స్ రావడంతో ఒప్పేసుకుంది. అవకాశాలను చేజార్చుకోవద్దన్న ఉద్దేశ్యంతో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కి కూడా కమిట్ అవుతున్న ప్రణీత ఎలాగైనా ఫస్ట్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకొని తన గ్లామర్ తో ప్రేక్షకుల్ని రంజింపజేయడానికి సిద్దం అయింది.

మంచు ఫ్యామిలీ సినిమా ‘పాండవులు పాండవులు తుమ్మెదా ’ సినిమాలో ఓ పాటలో  ‘టూ పీస్ ’ బికినీ ధరించి ప్రేక్షకులకు అందాల విందు చేయబోతుందట. ఇంత వరకు కొంత మేరకే వయ్యారాల్ని ఒలకబోసిన ఈ మదరలు పిల్ల అందాల కోసం సినీ జనాలు వేయికళ్ళతో ఎదురుచూస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles