Governor narasimhan calls pawan aaradugula bullet

Pawan Kalyan,Aradugula Bullet,ESL Narsimhan,Attarinitikidaaredi,pawan kalyan governor,Pawan Kalyan,pawan Aaradugula Bullet,AP governor pawan,Aaradugula bullet

Pawan Kalyan as Aaradugula Bullet, the crowd went into raptures. This is the first line of a song in Pawan Kalyan latest blockbuster Attarintiki Daredi (Whats the route to my aunts house) that became a huge hut.

బయట పవర్ స్టార్... ఇంట్లో మాత్రం పవన్ కళ్యాణే

Posted: 11/21/2013 11:40 AM IST
Governor narasimhan calls pawan aaradugula bullet

మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ని సినిమా పాటలో దర్శకుడిగా ‘ఆరడుగుల బుల్లెట్ ’ గా చూశాం. కానీ అతను నిజజీవితంలో ఒక రాష్ట్ర గవర్నర్ చేత ఆరడుగుల బెల్లెట్ గా అభినందించ బడ్డాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో జరిగిన 18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల ముగింపు కార్యక్రమం లలిత కళాతోరణతలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా మన రాష్ట్ర గవర్నల్ కూడా సతీసమేతంగా హాజరయ్యారు. ఈ ముగింపు సభలో గవర్నర్ మాట్లాడుతూ.... పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది ’ సినిమాలోని కొన్ని పదాలను రాసుకుతెచ్చుకున్న గవర్నర్ వాటిని చదువుతూ ‘ఆరడుగుల బుల్లెట్టు... ధైర్యం విసిరిన రాకెట్టు ’ అంటూ సంబోధించారు. అంతేకాదు, పవన్ కల్యాణ్ ని రియల్ ‘పవర్ స్టార్ ’ అంటూ కూడా కొనియాడుతూ... ‘అత్తారింటికి దారేది ’ సినిమాలో పవన్ కల్యాణ్ తన పవర్ చూపించారు.

అయితే, ఇంట్లో మాత్రం పవన్ కల్యాణ్ లానే వుండాలని కోరుకుంటున్నాను అని చివర్లో చమత్కరించడంతో అక్కడున్న పవన్ ముసిముసి నవ్వడమే కాకుండా, ఆ సభకు వచ్చిన వారి నుండి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. మరి పవన్ ఫ్యామిలీ పై గవర్నర్ చమత్కరించడం వెనక అర్థం ఏమిటో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles