Shazahn padamsee hopes on masala movie

Shazahn Padamsee hopes on Masala Movie, Shazahn Padamsee in Masala Movie,Shazahn Padamsee Latest Hot Photo

Shazahn Padamsee hopes on Masala Movie, Shazahn Padamsee in Masala Movie,Shazahn Padamsee Latest Hot Photo

ఛాన్స్ ఇస్తే మసాలాకు రెడీ అంటుంది

Posted: 11/13/2013 08:08 PM IST
Shazahn padamsee hopes on masala movie

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అప్పుడెప్పుడో మెగా హీరో సినిమాతో అడుగు పెట్టిన అమ్మడు షాజన్ పందాసీ అందరికీ గుర్తే ఉంటుంది. ఈ అమ్మడు తెరంగ్రేటమే సెకండ్ హీరోయిన్ గా చేయడంతో అంతగా అవకాశాలు రాలేదు. చాలా రోజుల తరువాత తాజాగా తెలుగులో డైరెక్ట్ సినిమాలో నటిస్తుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు యువ హీరో రామ్ సరసన  ‘మసాలా ’ సినిమాలో నటించింది. ఈ చిత్రం పై బోలెడన్న ఆశలు పెట్టుకున్న ఈమెకు అవకాశం వస్తే మాంచి ఘాటు మసాలా దట్టించిన సీన్లలో కూడా నటించడానికి రెడీ అన్నట్లు హాట్ హాట్ ఫోటోలకు దర్శనం ఇస్తోంది. ఇంత వరకు అందాలు ఒలకబోసే ఛాన్స్ రాని షాజన్ కి అలాంటి అవకాశం వస్తే తప్పకుండా రెచ్చిపోయి కుర్రకారుకు పిచ్చెక్కిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇక రేపే విడుదల కానున్న ఈమె సినిమాలో మసాలా ఘాటు ఎంత దట్టించిందో చూడాలనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles