Venkatesh ram masala gets clean u

Actor Ram, Venkatesh, Venkatesh Ram, Bol Bachchan remake, Ram in Masala, Venky in Masala, Masala stills, Ventakesh Ram stills from Masala, Venkatesh Masala movie censor report, telugu masala movie censor report, telugu masala movie censor review, venkatesh masala censor talk

Venkatesh, Ram starrer Masala completed its censor formalities today. The censor board after watching the film has given Clean U certificate.

‘మసాలా ’ ఎలాంటి ‘మసాలా ’ లేదు

Posted: 11/07/2013 05:59 PM IST
Venkatesh ram masala gets clean u

టాలీవుడ్ యంగ్ హీరో రామ్, ఫ్యామిలీ చిత్రాల హీరో వెంకటేష్ జంటగా హిందీలో సూపర్ హిట్ సినిమా ‘బోల్ బచ్చన్ ’ తెలుగు లో ‘మసాలా ’ పేరుతో  రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కి నేడు వెళ్లింది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్ళు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ U సర్టిఫికేట్ ఇచ్చేశారు.

పేరుకు ‘మసాలా ’ టైటిల్ అయినా సినిమా నీట్ గా ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ రిపోర్ట్ రావడంతో చిత్ర యూనిట్ సభ్యులు తెగ ఆనంద పడిపోతున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందించిన ఈ సినిమా సూపర్ అని  సెన్సార్ వాళ్ళు తేల్చేసారట. ఈ సినిమాలో  ఇద్దరు హీరోలను ఏమాత్రం తగ్గకుండా సినిమాలో ఫోకస్ చేసారు. వెంకటేష్, రామ్ ఇంట్రడక్షన్ సాంగ్ సినిమా ప్లస్సవుతుందనే టాక్ వినిపిస్తోంది.

పాటలన్నీ ఎంతో అందంగా చిత్రీకరించారట. సినిమా మొత్తం ఫుల్ కామెడీతో వినోద ప్రధానంగా సాగిందని, వెంకటేష్, రామ్ తమ కెరీర్లోనే బెస్ట్ పెర్పార్మెన్స్ ఇచ్చారని, సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా సాగుతోందని తెలుస్తుంది. ఈ చిత్రానికి విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. అంజలి, షాజన్ పదాంసీ కథానాయికలుగా నటించారు. తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles