Trivikram once more with allu arjun

Trivikram once more with Allu Arjun,Trivikram Pairing with Allu Arjun, Trivikram, Allu Arjun, combo again, DVV Danayya, NTR, Ram charan, Julayi

Trivikram once more with Allu Arjun,Trivikram Pairing with Allu Arjun, Trivikram, Allu Arjun, combo again, DVV Danayya, NTR, Ram charan, Julayi

బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ రిపీట్

Posted: 10/19/2013 06:34 PM IST
Trivikram once more with allu arjun

టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందు వరసలో ఉన్నాడు. ఈ మధ్యనే ఆయన దర్శకత్వం వహించిన ‘అత్తారింటికి దారేది ’ సినిమా టాలీవుడ్ లో ఉన్న రికార్డులన్నింటిని బద్దలు కొడుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. దీంతో మన టాప్ హీరోలు ఆయనతో సినిమాలు చేసి ఒక్క బ్లాక్ బస్టర్ ని తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఇఫ్పటికే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు ఈయతో సినిమా చేయడానికి రెఢీగా ఉన్నారు. వీరి జాబితాలోకి మరో హీరో వచ్చి చేరాడు.

గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘జులాయి ’ సినిమా తీసి హిట్టు కొట్టిన బన్నీ మళ్ళీ ఇతనితో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే త్రివిక్రమ్ ఇంత వరకు ఎవరితో కమీట్ కాలేదు. ‘జులాయి ’ నిర్మాత డి.వి.వి. దానయ్య ఈ కాంబినేషన్ ని ఎలాగైనా ఒప్పించాలనే ప్రయత్నంలో ఉండటంతో ఈ వార్తలు బయలుదేరాయి ఫిలింనగర్ నుండి. మరి మాటల మాంత్రికుడు ఎవరితో కమిటీ అవుతాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles