Pawan guest role in prathighatana

pawan guest role in Prathighatana, pawan kalyan in Prathighatana, charmi pawan kalyan movie, pawan kalyan charmi film details

pawan guest role in Prathighatana, pawan kalyan in Prathighatana, charmi pawan kalyan movie, pawan kalyan charmi film details

ఛార్మి సినిమాలో పవన్ గెస్ట్ రోల్ ?

Posted: 08/30/2013 03:27 PM IST
Pawan guest role in prathighatana

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు సైతం చిన్న సినిమాల్లో నటించి సినిమాకు మంచి క్రేజ్ తెస్తున్నారు. బాలక్రిష్ణ మంచు లక్ష్మి నిర్మించిన సినిమా గెస్ట్ రోల్ చేసి అలరించాడు, ఈ మధ్య అల్లు అర్జున్ రామ్ చరణ్ సినిమాలో ఓ గెస్టు పాత్ర పోషించాడు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఓ గెస్టు పాత్ర వేయబోతున్నట్లు సమాచారం. ప్రముఖ తెలుగు దర్శక, నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ అందాల సుందరి ఛార్మి కథా నాయికగా ‘ప్రతి ఘటన ’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో ఓ అతిథి పాత్ర ఉందట. దీని కోసం పవర్ ఫుల్ హీరో కావాల్సి రాడంతో ఆ పాత్ర కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒప్పించడానికి పవన్ సన్నిహితుల ద్వారా భరద్వాజ సమాచారాన్ని చేరవేశారట. అసలే సామాజిక బాధ్యత గురించి ఎక్కువగా ఆలోచించే పవన్ ఇలాంటి పాత్ర చేయడానికి ముందు ఉంటాడు. కానీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భరద్వాజ చిరంజీవిని బహింరంగానే పలుసార్లు విమర్శించాడు. ఈ కారణంతో పవన్ ఇందులో గెస్ట్ పాత్ర వేస్తాడో లేదో చూడాలంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles