Mega hero charan toofan audio function cancelled

Mega hero charan toofan audio function cancelled, toofan audio function cancelled audio releasing simply in the market, seemandhra agitation, bollywood film industry, telgugu film industry , mega family movies

ఉద్యమ దెబ్బకు వెనిక్కి తగ్గిన తుఫాన్

Posted: 08/19/2013 10:37 AM IST
Mega hero charan toofan audio function cancelled

మెగా ఫ్యామిలీకి సీమాంధ్ర ఉద్యమ సెగ బాగా తగులుతుంది. ఇప్పటికే మెగా హీరోలు పవన్, రామ్ చరణ్ నటించిన సినిమాలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్నా సీమాంధ్ర జేఏసీ మెగా ఫ్యామిలీ సినిమాల్ని ఆడనీయం అంటూ హెచ్చరించడంతో ఆ సినిమాల్ని దరిదాపులో లేకుండా దసరాకు వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ ‘జంజీర్ ’ తెలుగు వెర్షన్ ‘తుఫాన్ ’ ఆడియో  పై కూడా ఉద్యమ ప్రభావం చూపింది.  ‘తుఫాన్ ’ పాటల పండుగ ఈ నెల 20న శిల్పకళా వేదికలో అభిమానుల సమక్షంలో జరుగుతుందని చిత్ర దర్శకుడు అపూర్వ లఖియా ప్రకటించాడు కూడా. తాజా సమాచారం ప్రకారం ఈ ఆడియోను క్యాన్సిల్ చేశారని, దీనికి కారణం సీమాంధ్ర ఉద్యమమే అని అంటున్నారు. అంతే కాకుండా ఈ అడియోను సాదా సీదాగా మార్కెట్ లోకి విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక సినిమాను సెప్టెంబర్ 6 విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ అప్పటికీ పరిస్థితులు చక్కబడక పోతే వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles