Chiranjeevi to venture into hotel business

Chiranjeevi To Venture Into Hotel Business, Chiranjeevi into Hotel Business, Chiranjeevi ventures into Hotel Business, Chiranjeevi new project, Chiranjeevi starts new venture, Chiranjeevi starts new project, Chiranjeevi inspired by Nagarjuna, Chiranjeevi new business, Chiranjeevi

Chiranjeevi is thinking of becoming a hotelier too. The Tourism Minister is apparently checking out established hotel chains as he wants to partner with one of them and open his own hotel in the city.

వ్యాపార రంగంలోకి చిరు

Posted: 08/16/2013 05:29 PM IST
Chiranjeevi to venture into hotel business

సినిమా రంగం నుండి రాజకీయాల్లో కి వచ్చి కేంద్ర మంత్రి అయిన మెగాస్టార్ చిరంజీవి త్వరలో బిజినెస్ లో అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే నాగార్జున, వెంకటేష్ లాంటి పెద్ద పెద్ద సినిమా ఫ్యామిలీలు ఇప్పటికే పలు వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. అందులో హోటల్ బిజినెస్ లు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ లాగే చిరంజీవి కూడా హోటల్ బిజినెస్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు. గతంలో విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో సినిమా స్టూడియో నిర్మించడానికి కేంద్రమంత్రి చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆమధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాని సంగతి అటుంచితే... ఇప్పుడు హైదరాబాదులో ఓ స్టార్ హోటల్ నిర్మించే ఏర్పాట్లలో ఆయన వున్నారని అంటున్నారు. అందుకోసం జూబ్లీ హిల్స్ లో ఇప్పటికే కొని ఉంచిన స్థలాన్ని వినియోగిస్తారని తెలుస్తోంది. ప్రముఖ హోటల్ చైన్ సంస్థ భాగస్వామ్యంతో దీనిని ప్రారంభించాలని చిరంజీవి ఆలోచిస్తున్నారట. సినిమాల్లో రాజకీయాల్లో సక్సెస్ అయిన చిరు వ్యాపారంలో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles