Pawan to act in dil raju banner

pawan kalyan, dil raju, pawan and dil raju movie, Pawan-dil raju-vamsi padipally combo

Dil Raju who earlier distributed several films of Pawan Kalyan in Andhra Pradesh is soon going to produce a movie with Power Star.

దిల్ రాజుకు లక్కీ ఛాన్స్ దక్కేనా ?

Posted: 08/02/2013 03:21 PM IST
Pawan to act in dil raju banner

సినిమా ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ కి ఉన్న మార్కెట్ స్థాయే వేరు. ఆయనతో సినిమా చేస్తే నిర్మాతలకు లాబాలే తప్ప నష్టాలు మాత్రం రావు. అలాంటి హీరోతో నిర్మాతలు ఒక్క సినిమా అయిన చేయాలని అనుకుంటారు. ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు కూడా ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నా ఎప్పుడు అది కుదరలేదు. కానీ ఇన్నాళ్లకు ఆయన కల నెలవేర బోతుంది. మున్నా, బ్రుందావనం, ప్రస్తుతం ఎవడు వంటి  చిత్రాలను తెక్కించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో టాలీవుడ్ లో మల్టీస్టారర్ గా వచ్చిన ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ’ చిత్రంలో పవన్  కళ్యాణ్ నటిస్తానని చెప్పి, చివర్లో తప్పుకోవడంతో ఆ చాన్స్ మిస్సయింది. కానీ ఇప్పుడు మిస్ కాకుండా దిల్ రాజు చూసుకుంటున్నాడట. మరి పవన్ ఈయనకు ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles