Mahesh babu joins mard campaign

Mahesh Babu joins MARD campaign, mahesh babu, mahesh babu mard, mahesh babu mard campaign, mard poem by mahesh babu, mahesh babu mard poem, mahesh babu movies

Mahesh Babu joins MARD campaign, mahesh babu, mahesh babu mard, mahesh babu mard campaign, mard poem by mahesh babu, mahesh babu mard poem, mahesh babu movies

మహిళల కోసం నడుం బిగించిన మహేష్

Posted: 07/30/2013 10:59 AM IST
Mahesh babu joins mard campaign

సెలబ్రెటీలు, సినిమా దర్శకులు అప్పుడప్పుడు సమాజం కోసం కొన్ని మంచి కార్యక్రమాలు చేపడతారు. ఆ కార్యక్రమాలలో హీరోలు తమవంతుగా సహాయం చేస్తారు. ఇటీవలి కాలంలో మహిళల పై అనేక అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. దేశంలో ఇలాంటి సంఘటనలు పెద్ద సంచలనాన్నే స్రుష్టించాయి. ఇలాంటి వాటి  పై స్పందించిన బాలీవుడ్ నటుడు, దర్శకుడు అయినా పరాన్ అక్తర్ వీటికి వ్యతిరేకంగా పురుషులలో చైతన్యాన్ని తీసుకువచ్చేలా ‘మెన్ ఎగనిస్ట్ రేప్ అండ్ డిస్క్రిమి నేషన్ ’ ( MARD) అనే సంస్థను నెలకొల్పాడు. ఈ సంస్థ ప్రచారం కోసం ఆయా భాషల నుండి ప్రముఖ హీరోలను ఎంపిక చేసి పురుషులలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రచారం చేస్తుంది. అందులో భాగంగా మన టాలీవుడ్ ప్రిన్స్ తెలుగులో ప్రచారం చేసేందుకు సిద్దం అయ్యాడు. ఈ ప్రచారం కోసం జావేద్ అక్తర్ రాసిన కవిత తెలుగు వెర్షన్ కు మహేష్ తన వాయిస్ ఇస్తున్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించి చిత్రీకరించిన ప్రచార చిత్రాన్ని మనం టీవీలలో వీక్షించవచ్చు. ఈ ప్రచారంలో భాగంగా మహేష్ MARD లోగోతో వున్న వైట్ కలర్ బనియన్ ను ధరించిన ఫోటోను ఇక్కడ మనం చూడచ్చు. సెలబ్రెటీలు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అందరం అభినందిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles