Krish varun tej debut film shooting start in august

Krish Varun Tej debut film shooting start in august. Krish to direct Varun Tej debut film, Krish to direct Varun Tej debut film, krish to direct varun tej movie, varun tej krish movie details, krish to launch varun tej, varun tej debut movie details

Krish Varun Tej debut film shooting start in august. Krish to direct Varun Tej debut film, Krish to direct Varun Tej debut film, krish to direct varun tej movie, varun tej krish movie details, krish to launch varun tej, varun tej debut movie details

వరుణ్ తేజ్ కోసం మెగా ఫ్యామిలీ

Posted: 07/29/2013 12:19 PM IST
Krish varun tej debut film shooting start in august

మెగా ఫ్యామిలీ హీరో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినీరంగ ప్రవేశం ఇవ్వబోతున్నాడన్న వార్త ఎప్పుడో ఖరారు అయినా అతను ఏ దర్శకుడి చేతిలో ఎంట్రీ ఇస్తాడు? అతన్ని వెండితెరకు పరిచయం చేసే దర్శకుడు ఎవరు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మొదట శ్రీకాంత్ అడ్డాల దర్శకుత్వంలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వచ్చినా, చివర్లో అతను తప్పుకొని పూరీ జగన్నాథ్ వరుణ్ తేజను పరిచయం చేయబోతున్నాడని, సినిమాకు టైటిల్ ‘అందగాడు ’ అని ఖరారు కూడా చేశారని వార్తలు వచ్చాయి. కానీ చివర్లలో పూరీ తప్పుకొని క్రిష్ వచ్చి చేరాడు. ఇప్పటికే మంచి కథలతో సినిమా తీసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న క్రిష్ చేతిలో వరుణ్ తేజను పెట్టారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆగష్టు 9న ప్రారంభించబోతున్నారని, ఈ కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు, మెగా ఫ్యామిలీ వారు చిరు, పవన్ తో సహా అందరు హాజరవుతారని సమాచారం. రామ్ చరణ్ ని చిత్ర రంగానికి పరిచయం చేసిన వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ దీనిని భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు . మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇందులో హీరోయిన్ ఖరారు అయినా ఆమెను మాత్రం త్వరలో వెల్లడించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎట్టకేలకు ఈ మెగా హీరో ఎంట్రీ ఖరారు కాడంతో మెగా అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles