Hansika motwani demands 1 crore remuneration

Hansika Motwani, Hansika Motwani Remuneration, Hansika fees, Heroine Hansika Motwani, Hero Siva Karthikeyan, Tamil Movie Maan Karate, Director Thirukumaran

ansika Motwani the Numero Uno heroine in Tollywood and Kollywood having paired up alongside biggies like, Jr Ntr, Allu Arjun, Vijay, Surya, STR and Dhanush surprised everyone when she signed up to star alongside Tamil Hero Siva Karthikeyan.

హన్సిక కోటి డిమాండ్ చేస్తుంది

Posted: 07/18/2013 03:03 PM IST
Hansika motwani demands 1 crore remuneration

కోలీవుడ్ ముద్దు బొద్దు గుమ్మ జూనియర్ కుష్బూ అయిన హన్సిక స్టార్ హీరోల సరసన అవకాశాలైతే కొట్టేస్తుంది కానీ ఇటీవల ఈ అమ్మడు ఖాతాలో సరైన హిట్టు లేదు. ఈ మధ్యన తెలుగులో విడుదల అయిన ‘సమ్ థింగ్ సమ్ థింగ్ ’ సినిమాలో నటించింది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్న హన్సిక ఈ మధ్య తన పారితోషికాన్ని పెంచినట్లు సమాచారం. ఇటీవలే తమిళంలో కమీట్ అయిన సినిమాలో శివ కార్తికేయన్ అనే హీరో సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. హన్సిక ఏంటి ? అతనితో నటించడం ఏంటని అందరు ముక్కున వేలేసుకున్నారు. కానీ అతనితో చేయడానికి ఈ అమ్మడు భారీ రేటును డిమాండ్ చేసిందని ప్రస్తుతం 60 నుండి 70 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్న ఈమె ఈ సినిమా కోసం ఏకంగా కోటి రూపాయాలు డిమాండ్ చేయడమే కాకుండా, ఒక్క రూపాయి తగ్గినా నటించనని ఖరాఖండిగా చెప్పిందట. దీంతో చేసేదేమి లేక కిక్కువనకుండా కోటి రూపాయలు ఇచ్చి ఈ అమ్మడును బుక్ చేసుకున్నారని అంటున్నారు. మరి ఈ పెంచిన రేటు ఈ సినిమా వరకే గానీ, మిగతా సినిమాలకు కూడా ఇదే రేటు అయితే ఈ అమ్మడును బుక్ చేసుకునే వారే ఉండరని సినీ జనాలు అనుకుంటున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles