Mohan babu final warning to young actor varun sandesh

mohan babu final warning to young actor varun sandesh, mohan babu, varun sandesh, thailand, varun misbehaved with thailand girl, varun rough up, attack, police, manchu manoj, pacify, mohanbabu angry on varun sandesh, reprimand, telugu people, degrading, foreign country, mohan babu warned varun sandesh, mohan babu serious warning to varun sandesh,

Mohan Babu final warning to Young actor Varun Sandesh

మోహన్ బాబు దెబ్బ రూచి చూసి హీరో వరుణ్ సందేశ్.

Posted: 07/15/2013 02:03 PM IST
Mohan babu final warning to young actor varun sandesh

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కు తెలుగు వారు అంటే చాలా ఇష్టం. టాలీవుడ్ లో యంగ్ హీరోలను మోహన్ బాబు ఎప్పుడు అభినందిస్తు ఉంటాడు. మోహన్ బాబు అంటే ఒక పైర్ బాండ్ అని కూడా ఉంది. ముక్కుసూటిగా పోయే వ్యక్తి మోహన్ బాబు. అలాంటి మోహన్ బాబు టాలీవుడ్ యంగ్ హీరోకు వార్నింగ్ ఇచ్చాడు. అదీ కూడా ఫైనల్ వార్నింగ్. మంచు ఫ్యామిలీ హీరోలంతా కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీలో హీరో వరుణ్ సందేశ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం షూటింగు బ్యాంకాక్‌లో జరుగుతుండగా హీరో వరుణ్ సందేశ్ అక్కడి బార్లో ఓ థాయ్ అమ్మాయి పట్ల మిస్ బిహేవ్ చేయట జరిగింది. అయితే అమ్మాయి తన మనుషులను పిలిపించి మన యంగ్ హీరో వరుణ్ సందేశ్ ను కొట్టడంతో పెద్ద గొడవ మారి చివరకు పోలీసుల వరకు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న మంచు మనోజ్ రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేయడంతో విషయం సద్దుమనిగిందని వార్తలు వెలువడ్డాయి. వరుణ్ సందేశ్ చేసిన సంఘటన పై మోహన్ బాబు ఫైర్ అయ్యాడు. పరాయి దేశంలో తెలుగువాళ్ల పరువు తీసే విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏమిటని గట్టిగా ఫైనల్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. మరోసారి ఇలాంటివి జరిగితే సినిమా ఇండస్ట్రీలో కూడా ఉండట కష్టమే అని మోహన్ బాబు వరణ్ సందేశ్ కు వార్నింగ్ ఇవ్వటంతో బ్యాంకాక్ లోని తెలుగు వారు మోహన్ బాబును అభినందించారని ఫిల్మ్ నగర్ టాక్.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles