Yavadu movie director comments on ramcharan

yavadu movie director comments on ramcharan, yevadu audio review, yevadu movie review, yevadu audio preview, ramcharan yevadu, ramcharan yevadu 2013, ramcharan yevadu music review, ram charan, allu arjun, shruthi hassan, yevadu telugu movie review, yevadu review, videos, yevadu trailers, telugu movie yevadu photos , director vamsi paidipally, ram charan teja, yavadu, shruti haasan, amy jackson, allu arjun, director, producer and singers, yavadu release date,

yavadu movie director comments on ramcharan

గెలవాలంటే యుద్దం జరగాలి?

Posted: 07/15/2013 08:58 AM IST
Yavadu movie director comments on ramcharan

ఎవడైన గెలవాలంటే...యుద్ధం చెయ్యాల్సిందే. రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఎవడు’. వంశీపైడిపల్లి దర్శకుడు. శృతిహాసన్, అమీ జాక్సన్ కథానాయికలు. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంక క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ గెలవాలంటే...యుద్ధం చెయ్యాల్సిందే...‘10, 20, 30, 50, 70 , 100 మందిని పంపించు ఇదే రిపీటవుద్దీ...’ అంటూ ఇటీవల విడుదలైన ‘ఎవడు’ టీజర్‌లో రామ్‌చరణ్ చెప్పిన డైలాగ్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్సందన లభిస్తోంది. రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ల కలయికలో సరికొత్త కథ, కథనాలతో రూపొందిస్తున్న చిత్రమిది. రామ్‌చరణ్, అల్లు అర్జున్ ల నుంచి మెగా అభిమానులు ఏ అంశాలు ఆశిస్తారో అంతకు రెట్టింపు ఇందులో వున్నాయి. పక్కాగా చెప్పాలంటే అభిమానులకు ఓ విందు భోజనంలాంటి సినిమా ఇది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా ఆద్యంతం ఉత్కం సాగుతుంది. దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు అందించాడు. రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ల నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ’ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles