Nitin hiked remuneration

Nitin Hiked Remuneration, Hero Nitin Hiked Remuneration demand, Nitin Hiked Remuneration 4 crores

Nitin Hiked Remuneration, Hero Nitin Hiked Remuneration demand, Nitin Hiked Remuneration 4 crores

నితిన్ రెమ్యునరేషన్ హై రేంజ్ లో

Posted: 06/22/2013 08:03 PM IST
Nitin hiked remuneration

యంగ్ హీరో నితిన్ ఇఫ్పుడు మంచి ఫాంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇష్క్ , గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలు మంచి విజయం సాధించడంతో మనోడు తన రెమ్యునరేషన్ ఆకాశానికెత్తేశాడట. మొన్నటి వరకు ప్లాపులతో ఉన్న ఈ హీరో అప్పుడు యాభై నుండి అరవై లక్షల మద్య తీసుకున్న రెమ్యునరేషన్  ఇప్పుడు ఏకంగా 4 కోట్లకు పైనే డిమాండ్ చేస్తున్నాడట. ఈ సినిమా సినిమాలు తీయాలని వస్తున్న నిర్మాతలు నితిన్ చెప్పే రేటును చూసి బెంబేలెత్తి పోతున్నారట. ఇష్క్ సినిమా తరువాత కొంచెం పెంచిన నితిన్ ఇప్పుడు మాత్రం స్టార్ హీరో రేంజ్ లో రెమ్యునరేషన్ అడుగుతూ ఒక్క పైసా తగ్గినా సినిమా చేసేది లేదని ఖరా ఖండిగా చెప్పేస్తున్నాడట. ఈయన సినిమా మొన్న 25 కోట్లకు పైగా వసూళ్ళు చేయడమే ఇంత డిమాండ్ చేయడానికి కారణం అంటున్నారు. ఎంత హిట్టొచ్చినా ఇంత రేటు పెంచితే ఎవరు సినిమా తీస్తారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles