Sonam kapoor charged only rs 11

Sonam Kapoor, Rakeysh Omprakash Mehra, Farhan Akhtar, Bhaag Milkha Bhaag, Sonam Kapoor,Rakeysh Omprakash Mehra,Bhaag Milkha Bhaag,Sonam Kapoor signed ‘Bhaag Milkha Bhaag’

Sonam Kapoor was so keen to work again with Rakeysh Omprakash Mehra that she signed his film Bhaag Milkha Bhaag for Rs. 11. In the movie, Sonam plays.

ఈమె రేటు చాలా తక్కువ

Posted: 06/12/2013 06:35 PM IST
Sonam kapoor charged only rs 11

బాలీవుడ్ ప్రముఖ హీరో అనిల్ కపూర్ ముద్దుల కూతురు సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈమె హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా పలువురికి ఆదర్శంగా నిలిచే పనులు  చేస్తుంది. విషయం ఏంటంటే... ఈ అమ్మడు బాలీవుడ్ లో నటించే ఓ సినిమాకు గాను కేవలం 11 రూపాయలు మాత్రమే తీసుకుందట.  క్రీడాకారుడు మిల్కాసింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో 'బాగ్ మిల్కా బాగ్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మిల్కా సింగ్ పాత్రను ఫర్హాన్ అక్తర్ పోషిస్తున్నాడు. ఇందులో సోనమ్ పోషించే పాత్ర తనకు బాగా నచ్చడంతో ఆమె కేవలం పదకొండు రూపాయల పారితోషికమే తీసుకుని చేస్తానని చెప్పిందట. దీంతో దర్శక నిర్మాతలు తెగ సంబర పడిపోతున్నారట. అయితే ఈ విషయం తెలుసుకున్న మిగతా వారు ఇంత కంటే రెట్టింపు పారితోషికం ఇస్తాం , మా సినిమాలో నటించమని గోల చేస్తున్నారట. ఏమైనా హీరోయిన్లకు నచ్చితే ఫ్రీగా కూడా చేస్తారు. కొన్ని సందర్భాల్లో నచ్చకున్నా ఎక్కువ తీసుకొని పని కానిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles