Udaya bhanu hot stills in madhumathi

udaya bhanu hot stills in madhumathi movie, madhumathi telugu movie 2013 hot stills, madhumathi movie hot photos, madhumathi movie udaya bhanu hot stills, pawan kalyan new movie attarintiki daredi dialogue leaked, attarintiki daredi movie dialogue leaked, samantha hot photo stills, jagan watching blue films in central prison, japan governer attracted by hansika glamour, south indian actress leena maria paul hot stills

మధుమతిగా మత్తెక్కిస్తుందా ?

Posted: 06/05/2013 06:39 PM IST
Udaya bhanu hot stills in madhumathi

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను దాదాపు దశాబ్దన్నర నుండి తన అందచందాలతో, కవ్వించే మాటలతో అలరిస్తున్న ఉదయభాను కెరియర్ మొదట్లో హీరోయిన్ కోసం ప్రయత్నాలు చేసింది. కానీ అవకాశాలు కలిసి రాకపోవడంతో బుల్లితెర పైనే పాతుకుపోయింది. కానీ ఎక్కడో తీరకుండా ఉన్న ఆ హీరోయిన్ కోరిక తీర్చుకోవడానికి నానా ప్రయత్నాలే చేసింది. ఈ మధ్యన ఐటెం సాంగ్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఉదయభాను హీరోయిన్ గా వెలిగిపోదామనుకునే సరికి వయస్సు ముదిరి పోయింది. వయసు కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఫిజిక్‌ మీద శ్రద్ధ తీసుకుంటూ తన క్రేజ్‌కి కాపాడుకుంటున్న ఈ హాట్ గాళ్ పూర్తి స్థాయి హీరోయిన్ గా ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈమె ఇప్పుడు మధుమతి అనే చిత్రంలో లీడ్‌ రోల్‌ చేస్తోంది. ఈ చిత్రంలో ఉదయభాను చాలా సెక్సీగా దర్శనమిస్తోంది. ఎలాగైనా ఈ చిత్రంతో సినిమాల్లో కొంతకాలమైనా వెలగాలని ఆమె కోరుకుంటోంది. అయితే బాగా ముదిరిపోయిన తర్వాత వచ్చిన ఈ అవకాశాన్ని ఆమె ఎంత వరకు సద్వినియోగం చేసుకోగలదో చూడాలి. లేటు వయసులో వచ్చిన అవకాశమైనా కానీ తన వంతుగా ఒళ్లు వంచి శ్రమిస్తోంది. మరి ఉదయభాను పడ్డ శ్రమకి ఫలితం దక్కాలని, మధుమతిగా తన ముదురు అందాలతో ప్రేక్షకులను మత్తెక్కించాలని కోరుకుందాం .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles