Baadshah remake for dhanush

Movies,young tiger,ntr,badshah,remake,dhanush,super star,rajanikanth

Movies,young tiger,ntr,badshah,remake,dhanush,super star,rajanikanth

తమిళ ‘బాద్ షా ’ ధనుష్

Posted: 06/01/2013 04:11 PM IST
Baadshah remake for dhanush

‘బాద్ షా ’ డిసైడ్ అయితే వార్ వన్ సైడే అనే డైలాగ్ ఆ సినిమాలో హైలెట్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో భారీ అంచనాలతో విడుదలయి, ఫర్వాలేదు అనిపించుకున్న శీనువైట్ల, ఎన్టీఆర్ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ కాబోతుంది. అక్కడ కూడా సూపర్ స్టార్ రజినీ కాంత్ ఒక్కసారి డిసైడ్ అయితే కూడా అలానే ఉంటుంది. ఇటీవల ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసిన రజినీ ఈ చిత్రం చాలా బాగుందని, దీనిని ధనుష్ హీరోగా తమిళంలో రీమేక్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో మామ డిసైడ్ చేసిన సినిమాను అల్లుడు ధనుష్ చూసేసి వెంటనే ఓకే చెప్పేయడంతో ఈ సినిమా త్వరలో రీమేక్ కు రెడీ అవుతుందని తమిళ సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రం యొక్క తమిళ హక్కులు సొంతం చేసుకున్న పీవీపీ సినిమా దీన్ని తమిళంలో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తుంది. మరి ఈ మధ్యన చెప్పుకోదగిన హిట్ సినిమాలు లేక ధనుష్ కి ఈ చిత్రం ఎంత వరకు ఫ్లస్ అవుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles