Iddarammayilatho movie puri talk

iddarammayilatho movie review, iddarammayilatho, iddarammayilatho review, iddarammayilatho rating, telugu allu arjun iddarammayilatho movie review, iddarammayilatho latest photos, iddarammayilatho movie stills, allu arjun iddarammayilatho, catherine theresa, amala paul, allu arjun catherine theresa amala paul, iddarammayilatho movie talk, iddarammayilatho movie wallpapers

iddarammayilatho movie puri talk

అల్లు అర్జున్ 25 శాఖలు? పూరి టెన్త్ క్లాస్ నవల? గణేష్ కల?

Posted: 05/31/2013 12:03 PM IST
Iddarammayilatho movie puri talk

సినిమా పరిశ్రమలో 24 శాఖలుంటాయని అంటారు. నిజానికి 25 శాఖలుంటాయి. మొదటి శాఖ ఈగో మేనేజ్‌మెంట్. అది బాగా తెలిసిన వ్యక్తి బండ్ల గణేష్. నేను నాకన్నా తెలివైన వాళ్లతో పనిచేయాలంటే ఆలోచిస్తాను. ఈ సినిమాను అంగీకరించిన తర్వాత ఎప్పుడో గణేష్ మాటలకు పడిపోయాను. పూరి జగన్నాథ్‌కు నా మీద ఉన్న ప్రేమకు ప్రతి రూపం 'ఇద్దరమ్మాయిలతో'. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు నన్ను ఇంకో మెట్టు ఎక్కించారు'' అని అల్లు అర్జున్ తెలిపారు. 'ఇద్దరమ్మాయిలతో' హెక్సా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో ఇటీవల జరిగింది. దిల్‌రాజు చిత్ర యూనిట్‌కు హెక్సా ప్లాటినమ్ డిస్క్‌లను అందజేశారు.

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘నటనలో బన్ని ఇరగదీశాడు. కలర్‌ఫుల్ లవ్‌స్టోరీ అని పూరి జగన్నాథ్ అన్నారు, ఆడియో ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. సినిమా గురించి ప్రేక్షకులే మాట్లాడతారు’ అన్నారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ ‘నేను 10తరగతిలో యండమూరి నవలలు బాగా చదివేవాడిని. ఈ సినిమా చూస్తే ఆ నవలలు గుర్తొచ్చాయి. 20ఏళ్ల తర్వాత కూడా ‘ఇది పూరి బ్రాండ్ సినిమా’ అని గర్వంగా చెప్పుకుంటారు. బన్నితో సినిమా చేయాలని నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నాను. పూరి సహకారం వల్ల ఆ కల నెరవేరింది. అద్భుతమైన సంగీతాన్నందించిన దేవీశ్రీవూపసాద్‌కు కృతజ్ఞతలు’ అన్నారు. . బ్లాక్‌బస్టర్ సినిమాను అందమైన కావ్యంలా పూరి ఈ సినిమాను తీర్చిదిద్దారని బండ్లగణేష్ తెలిపారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles