Actress leena maria paul arrested in cheating case

leena maria paul arrested in cheating case in south delhi farm house, south indian actress leena maria paul hot stills from red chillies, actress leena maria paul hot stills from madras cafe movie, actress leena maria paul with chandrashekhar aliyas balaji, actress leena maria paul hot photos, pawan kalyan latest news, most hot videos in youtube, sunny leone latest news, veena malik latest news, mahesh babu latest news, udhaya bhanu in pawan kalyan new movie

ఈమె నటి కాదు...కిలాడీ

Posted: 05/28/2013 09:15 PM IST
Actress leena maria paul arrested in cheating case

ఈ మధ్య బ్యాంక్ లని మోసం చేయడం బడా పారిశ్రామిక వేత్తల దగ్గరి నుండి రాజకీయ నాయకులు, సినీ సెలబ్రెటీల వరకు అలవాటు అయిపోయింది. బ్యాంక్ అంటే తన సొంత ఖజనా అని ఫీలవుతారో లేక వారిని మోసం చేస్తే ఏమి చేయలేదనే ధీమానో కానీ బ్యాంకులకు భారీగానే బొక్కేస్తున్నారు. తాజాగా తమిళ నటి అయిన లీనా మరియాపాల్ కూడా బ్యాంక్ కి 19 కోట్లు ఎగనామం పెట్టింది. ఈమెకి తమిళంలో మంచి అందగత్తె అనే పేరుంది. కానీ ఈ వ్యవహారం బయటికి రావడంతో తమిళ ప్రేక్షకులతో సహా ఆమె అభిమానులు  కూడా ఈమెను ఛీ కొట్టడమే కాకుండా  మోసగత్తె అనే బిదురుకూడా ఇచ్చారు. ఈమె ఓ బ్యాంక్ నుండి రుణం పొంది దానిని కట్టకుండా గత కొన్ని రోజుల నుండి తప్పించుకు తిరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. తన బాయ్ ఫ్రెండ్ అయిన బాలాజీ ఆలియాస్ చంద్రశేఖర్ తో కలిసి ఢిల్లీలోని ఓ ఫామ్ హౌజ్ లో ఉన్నారని సమాచారం అందుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈమెతో పాటు మరో ఆరుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకొని లీనా , ఆమె బాయ్ ఫ్రెండ్ పై 420 ఛీటింగ్ కేసుతో సహా 406 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ఈ అమ్మడు ఇప్పటికే పలువురు స్టార్ హీరోలతో నటించింది. ప్రస్తుతం జాన్ అబ్రహం నిర్మిస్తున్న మద్రాస్ కేఫ్, హస్బెండ్ ఇన్ గోవా చిత్రాలల్లో నటిస్తుంది. ఈమె అరెస్టుతో పలు సినిమాలకు అవాంతరం ఏర్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles