Ram charan new movie with gjg director

Ram Charan, Ram Charan New Movie GJG Director, Director Vijay kumar, Gunde Jaari Gallanthayyinde director, GJG director next movie

Director Vijay Kumar (Gunde Jaari Gallanthayyinde fame) who is a die-hard Pawan fan got a call from Ram Charan post the stupendous success of the film. The young star appreciated the efforts put in by the young filmmaker to deliver a quality product and enquired if he had any exciting scripts with him.

‘గుండెజారి’ దర్శకుడి కోసం చెర్రీ చూపులు

Posted: 05/02/2013 03:31 PM IST
Ram charan new movie with gjg director

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త దర్శకులు పాత వాళ్ళ మాదిరి కాకుండా,  ఈ ట్రెండ్ కి తగ్గట్లు ఢిఫరెంట్ స్టైల్లో యూత్ ని టార్గెట్ చేసి సినిమాలు చేసి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అవుతున్నారు. ఆ కోవకు చెందిన వాడే దర్శకుడు విజయ్ కుమార్. ఈయన ఇటీవల దర్శకత్వం వహించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే ’ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటుంది. కలెక్షన్ల విషయంలో కూడా దూసుకుపోతుంది. ఈ సినిమా చూసిన సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు దర్శకుడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు కూడా. ఇక యువ హీరోలు అయితే ఈయన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఆరాటపడుతున్నారు. అందులో మొదటి వరుసలో ఉన్నది మాత్రం రామ్ చరణ్ తేజ్. ఈయన దర్శకత్వం ప్రతిభకు ముగ్దుడైన ఆయన ఈయనతో చిత్రం చేయడానికి ఉత్సాహం చూపుతూ అతనికి సంకేతాలు కూడా పంపాడట. ఈ నేపథ్యంలో దర్శకుడు విజయ్ కుమార్ తన తదుపరి చిత్రాన్ని ఏ హీరోతో చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles