Hero daughter ready for kiss

aishwarya arjun hot stills, aishwarya arjun latest phoots, aishwarya arjun photos, aishwarya arjun ready for kiss,aishwarya arjun latest phoots,aishwarya arjun photos,aishwarya arjun ready for kiss

In a tamil film Pattathu Yaanai Starring Vishal and Aishwarya Arjun in the lead, curretnly shooting is going on in chennai. Talking about her co-star.

అధర చుంబనాలకు అభ్యంతరం చెప్ప

Posted: 05/01/2013 04:17 PM IST
Hero daughter ready for kiss

సినిమా ఇండస్ట్రీకీ వారసత్వంగా కొడుకులే కాకుండా కూతుర్లు కూడా వచ్చి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే కమల్, అనిల్ కపూర్ లాంటి దిగ్గజాల కూతుర్లు రాణిస్తుంటే తాజాగా యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న అర్జున్ కూతురు అయిన ఐశ్వర్య కూడా వెండితెర తెరంగ్రేటం చేస్తుంది. ఈ అమ్మడు తన తొలి సినిమా తమిళంలో ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న విశాల్ సరసన ‘పట్టతు యానై ’ అనే సినిమాలో నటిస్తుంది. ఇటీవల నుండే శరవేగంగా షూటింగు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఐశ్వర్య మీడియాతో మనసు విప్పి మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె చాలా విషయాల పై క్లారిటీ ఇచ్చింది. సినిమాల్లో నటించేప్పుడు సీన్ డిమాండ్ చేస్తే.... అధర చుంబనాలకు తానేమీ అభ్యంతరం చెప్పనని, ‘మా నాన్న నన్నుచాలా స్వేచ్చాయుత వాతావరణంలో అంటూ చెప్పేసింది. మరి హీరోయిన్లు ఇలా అనటమే ఆలస్యం దర్శక నిర్మాతలు  ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తారు. మరి ఈ అమ్మడుకు ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి. అన్నట్లు ఈ అమ్మడు ఇటీవల షూటింగ్ టైంలో ఎండకు కళ్లు తిరిగి పడిపోయిందట కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles