Mallika sherawat finds companionship through a reality show

Mallika Sherawat, Karan Johar, Mallika Sherawat reality show, The Bachelorette India, Mallika karan, The bachelor tv show, entertainment news

Mallika Sherawat is all set to find her companion through a reality show on channel Life OK! This announcement was made by channel at a grand event in Mumbai yesterday, where the actress herself was present

మల్లికా డేటింగ్ చేస్తానంటుంది - మీరు రెడీనా ?

Posted: 04/23/2013 08:35 PM IST
Mallika sherawat finds companionship through a reality show

బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా శెరావత్ హాట్ హాట్ సన్నివేశాలకు ఐకాన్ సింబల్. ఐటెం సాంగుల్లో హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ళ గుండెల్ని గుల్లచేసి వారికి నిద్రపట్టకుండా చేస్తున్న ఈ అమ్మడు తాజాగా బుల్లితెర పై అరంగ్రేటం చేయబోతుంది. ఇప్పటికి ఇంకా ఒంటిరిగానే ఉంటూ, అందాలన్నీంటిని మంచులా కరగనీయకుండా అలాగే ఒడిసిపట్టుకొని ఉంచుతూ, కోర్కెల్ని లోలోపలే అణుచుకుంటున్న మల్లిగా ఇప్పుడు డేటింగ్ చేయడానికి మాంచి కుర్రాన్ని వెతుక్కోవడానికి బుల్లితెర పై ఓ రియాల్టీ షో చేయడానికి రెడీ అయింది. ‘బ్యాచ్ లొరేట్ ఇండియా-మేరే ఖయా లోం కీ మల్లికా' అనే రియాలిటీ డేటింగ్ గేమ్ షోలో నటించనుంది. దీనిని ‘ద బ్యాచిలర్ ’ అనే అమెరికన్ షో నుండి అనువదిస్తున్నారు. టీవీలో ప్రసారమయ్యే ఈ షోలో మొత్తం 30 పోటీదారులు ఉంటారు. ఎవరైతే మల్లికను మెప్పిస్తారో వారే ఆమెతో డేటింగ్ చేసేందుకు ఎంపికవుతారు. ఈ షో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రియాలిటీ షోను ఈరోజు మల్లిక ముంబయిలో ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన మల్లికా షెరావత్ ప్రస్తుతం తాను ఒంటిరిగా ఉన్నానని, అందరిలాగే తానూ ఓ తోడుని, ప్రేమను కోరుకుంటున్నట్లు 36 ఏళ్ల ఈ సుందరి వెల్లడించింది. నాకు తెలిసి నాకు సరైన జోడి కరణ్ జోహార్ తెలిపింది. మరి ఈమెతో డేటింగ్ చేయడానికి ఎంపికయ్యే ఆ లక్కీ గాయ్ ఎవరో చూడాలి అని అంటున్నారు సినీ జనాలు. వీలైతే మీరు కూడా పాల్గొనండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles