Bachchan asks fans to save water during holi fest

bollywood star amitabh bachchan, amitabh bachchan, save water during, hindu festival of colors , biggest star, amitabh bachchan,

Bachchan asks fans to save water during Holi fest

Bachchan.gif

Posted: 03/27/2013 11:20 AM IST
Bachchan asks fans to save water during holi fest

Bachchan asks fans to save water during Holi fest

బాలీవుడ్  నటుడు  అమితాబ్ బచ్చన్. ముంబయి వాసులకు  ఒక సందేశం పంపాడు.  హోలీ పండుగ పై ఆయన  ప్రజలందరికి  ఒక మంచి మేసేజ్ ఇవ్వటం జరిగింది.  హోలీ అంటేనే  సందడి రంగుల  జల్లుకొంటూ.. పిచికారితో  రంగు నీళ్లు  కొడుతూ హంగామా చేయడం  సాధారణమే.  అయితే  ఈ హోలీ పండుగల చిన్నా పెద్దా, ఆడామగా తేడా లేకుండా అందరూ సంతోషంగా  చేసుకొనే  హోలీ ఈ సారి  పెద్ద కష్టం  వచ్చింది.  ఇప్పటికే మనదేశంలో నీటి కొరత ఎక్కువుగా  ఉంది.  ఈ విషయాన్ని ద్రుష్టిలో పెట్టుకొని  కొంత మంది ప్రముఖులు  హోలీ వేడుకలకు దూరంగా ఉన్నారు. బాలీవుడ్ స్టార్  అమితాబ్ బచ్చన్  మాత్రం.. హోలీని జరుపుకోండి గానీ ఈసారి నీళ్లు లేకుండా చేసుకోమంటూ బిగ్ బీ పిలుపునిచ్చారు. ఆయన సూచనను  పలువురు హిందీ సినీ ప్రముఖులు  బలపరుస్తున్నారు. 

Bachchan asks fans to save water during Holi fest

 

నీటి ఎద్దడి  ఎక్కువగా  ఉన్నందున నీళ్లను వాడకుండా రంగులు  జల్లుకోవాలని  అమితాబ్  ట్విట్టర్ లో  సందేశం ఉంచారు. అయితే బిగ్ బీ హిందీ దర్శకుడు  సంజయ్  గుప్తా ప్రతి  ఏడాది  తన ఇంట్లోనే  హోలీ వేడుకను  బంధుమిత్రుల్ని  ఆహ్వానించి  జరుపుకొనేవారు.  కానీ  ఈసారి మాత్రం ఆయన ఈ హోలీని జరుపుకోవట్లేదని ప్రకటన చేశారు. అయితే దీనికి కారణం ఏమిటంటే ‘‘నీటి ఎద్దడి’’ కారణంగా  హోలీ పండగకి  దూరంగా  ఉండాలని  నిర్ణయించుకొన్నాట్లు తెలుస్తోంది.  అమితాబ్  బచ్చన్  చేసిన  ప్రకటనకు  బాలీవుడ్ నుండి మంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. చాలా మంది హీరోలు, హీరోయిన్లు కూడా బిగ్ బీకు మద్దతూగా నిలిచి.. హోలీ వేడుకలను వాటర్  లేకుండా  రంగులతో ఆడుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yevadu movie first look launch
Himmatwala sells tv rights for rs 40 crore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles