Prabhas as che guevara getup

prabhas as che guevara getup in okka adugu movie, Prabhas as Che Guevara in Okka Adugu Movie, Krishnam Raju to direct prabhas, prabhas as Krishnam Raju getup in okka adugu movie, Prabahs Okka Adugu Movie, Prabhas as Che Guevara in new movie

prabhas as che guevara getup.png

Posted: 03/23/2013 08:34 PM IST
Prabhas as che guevara getup

prabhas-che guevara

ప్రముఖ విప్లవ నేత, తన సోషలిస్టు భావాలతో అగ్రరాజ్యాన్ని గడగడలాడించిన చేగువేరా అంటే తెలియని వారుండరు.  ఇప్పటికీ ప్రపంచంలో ఎంతో మంది ఆయనను, ఆయన ఆదర్శ భావాలను స్ఫూర్తిగా తీసుకుంటారు. ఇప్పుడు ఈయన పాత్రలో మన టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించబోతున్నాడు. ప్రభాస్ తాజాగాకృష్ణంరాజు తెరకెక్కించ తలపెట్టిన 'ఒక్క అడుగు' సినిమాలో ఈ క్యారెక్టర్ వేయబోతున్నాడని ఫిలింవర్గాల సమాచారం. కొన్ని నిమిషాలపాటు మాత్రమే కనిపించే ఈ పాత్రే సినిమాకు కీలకమని చెబుతున్నారు. మరి చేగువేరా పాత్రలో ప్రభాస్ ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director maruthi movie with venkatesh
Katju plea for sanjay dutt mercy finds support from govt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles