Charan girl lands in rs 1 crore club

Amala Paul lands in Rs 1 crore Club, Amala Paul Rs 1 crore Club, Amala Paul Rs 1 crore remuneration, Amala Paul remuneration, Amala Paul Manchu Manoj, Amala Paul Iddarammayilatho, Amala Paul

Amala Paul lands in Rs 1 crore Club, Amala Paul Rs 1 crore Club, Amala Paul Rs 1 crore remuneration, Amala Paul remuneration, Amala Paul Manchu Manoj, Amala Paul Iddarammayilatho, Amala Paul

Charan Girl lands in Rs 1 crore Club.png

Posted: 03/15/2013 08:02 PM IST
Charan girl lands in rs 1 crore club

amala paul

సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో అవకాశాల కోసం కళ్ళు కాయలు కాసేలా చూసే హీరోయిన్లు తాము నటించిన సినిమాలు ఒకటో రెండో హిట్టయితే చాలు... వీరి కొండకెక్కి కూర్చుంటారు. అదేనండీ పారితోషికం విషయంలో. ప్రస్తుత పరిస్థితులలో మన టాలీవుడ్ హీరోయిన్లకు కోటి రూపాయల పారితోషికం తీసుకోవడం అంటే ఓ స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ లిస్టులో అందాల కథానాయికలు అయిన తమన్నా, ఇలియానా, అనుష్క, సమంతా, కాజల్ లు ఉన్నారు. ఈ జాబితాలోకి కేరళ కుట్టి వచ్చి చేరింది. ఆమె అమలాపాల్. ప్రస్తుతం పలువురు స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ అమ్మడుకు ఇటీవల నుండే కొద్దో గొప్పో విజయాలు, అవకాశాలు దక్కుతున్నాయి. దీన్నే అదనుగా భావించిన అమలా తన రేటు పెంచేసింది. తాజాగా బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో మనోజ్ తో తీయబోయే చిత్రంలో ఈ అమ్మడు అక్షరాల కోటి రూపాయలు తీసుకుంటుందని సమాచారం. . నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించే ఈ సినిమాలో నటించడానికి తొలుత తటపటాయించిన అమలాపాల్ తర్వాత నిర్మాత ఆఫర్ తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. కాసులిస్తే దేనికైనా హీరోయిన్లు రెడీ అని మరోసారి నిరూపించిందని అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan zanjeer telugu title toofan
Mohan babu next family picture  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles