Samantha bollywood debut confirmed

Samantha in Singham 2 Bollywood remake, Samantha in Singham 2 Remake, hot Samantha to enter Bollywood with Singham 2 Remake, Samantha and Ajaya Devagan in Singham 2

Samantha in Singham 2 Bollywood remake, Samantha in Singham 2 Remake, hot Samantha to enter Bollywood with Singham 2 Remake, Samantha and Ajaya Devagan in Singham 2

Samantha Bollywood debut confirmed.png

Posted: 03/12/2013 08:37 PM IST
Samantha bollywood debut confirmed

samatha

టాలీవుడ్ లో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ రాగానే బాలీవుడ్ కి చెక్కేయడం సౌత్ హీరోయిన్లకు బాగా అలవాటైపోయింది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఇక్కడి నుండి అక్కడికి వెళ్లి తన అద్రుష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ అక్కడ సరైన అవకాశాలు రాక ఖాళీగా ఉంటున్నారు. తాజా మరో స్టార్ హీరోయిన్ కూడా బాలీవుడ్ వెళ్ళేందుకు రంగం సిద్దం చేసుకుంది. ఆమె ఎవరో కాదు.... సెక్సీ సమంతా. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు బిజీ హీరోయిన్. ఎంత బిజీగా ఉన్నా బాలీవుడ్ లో అవకాశం రాడంతో ఎగిరి గంతేసి మరీ బాలీవుడ్ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు సమాచారం. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ సరసన ‘సింగమ్ 2' చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తుంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ పట్టుబట్టి ఈమెను తీసుకున్నాడని బాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి అక్కడ కూడా తన హవా కొనసాగిస్తుందో లేక, అక్కడ అవకాశాలు లేక డీలా పడిన హీరోయిన్ల సరసన చేరుతుందో చూడాలి. జాగ్రత్తమ్మా సమంతా....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan doing driver role
Teja narla dead body found in rishikesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles