Zanjeer director praises srihari

Apoorva Lakhia, the director of Ramcharan's upcoming Bollywood film,'Zanjeer', said that Real Star Srihari has joined the movie team to play the Sherkhan role in the Telugu version

Apoorva Lakhia, the director of Ramcharan's upcoming Bollywood film,'Zanjeer', said that Real Star Srihari has joined the movie team to play the Sherkhan role in the Telugu version

zanjeer director praises Srihari.png

Posted: 03/06/2013 07:13 PM IST
Zanjeer director praises srihari

srihari

రామ్ చరణ్ బాలీవుడ్ డెబ్యూట్ మూవీ ‘జంజీర్ ’ సినిమాలో విలన్ క్యారెక్టర్ పోషించిన సోనూసూద్ గాయం పాలు కావడంతో అతని స్థానంలో ఈ సినిమాలో విలన్ గా రియల్ స్టార్ శ్రీహరిని తీసుకున్న విషయం తెలిసిందే. తెలుగు వెర్షన్లో విలన్ గా చేస్తున్న శ్రీహరి ఈ మధ్యనే ఈ సినిమా షూటింగులో పాల్గొన్నాడు. ఇతని పై ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను శ్రీహరి పై చిత్రీకరించారు. ఈయన యాక్టింగ్ ని చూసిన దర్శకుడు అపూర్వ లిఖియా ఫిదా అయిపోయాడు. శ్రీహరి నటన అద్బుతంగా ఉంది. శ్రీహరి ఇంత బాగా నటిస్తాడని అనుకోలేదు అని ఆయన్ను పొగడ్తల్లో ముంచుతూ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమాని వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan as james bond
Venkatesh shadow cost 30 crosses  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles