Asin thottumkal marrying her beau this year

bollywood, asin, tollywood, Asin Thottumkal,

Asin Thottumkal, who rose up to a top position in South films before moving to Bollywood, has made it big in Hindi film industry. Through her hard work and performance, the actress has created a niche for herself in B-Town. It has to be noted that out of six Hindi flicks

asin thottumkal marrying her beau this year.png

Posted: 03/05/2013 08:13 PM IST
Asin thottumkal marrying her beau this year

asin marriage

‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి ’ ద్వారా వెండితెరకు పరిచయం అయి, అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని, సౌత్ సినిమా ఇండస్ట్రీని ఏలి ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ తిష్టవేసి అక్కడ స్టార్ హీరోయిన్ల లిస్టులో చేసి దండిగా అవకాశాలు కొట్టేసి,  ఇప్పటి వరకు అసిన్ బాలీవుడ్లో 6 సినిమాలు చేస్తే అందులో 4 సినిమాలు రూ. 100 కోట్లు కలెక్షన్స్ సాధించిన సినిమాలుగా నిలిచాయి. దీంతో అసిన్ బాలీవుడ్ కెరీర్ బాగానే సాగుతోంది. ఇక సంపాదించింది చాలు జీవితంలో సెటిల్ అవుదామని సిసైడ్ అయ్యి, త్వరలో పెళ్లి చేసుకోబోతుందని సమాచారం.  అమెరికాకు చెందిన తన బాయ్ ఫ్రెండ్ నే ఆసిన్ వివాహం చేసుకోబోతుందట. ఇక ఈ అమ్మడు ఈ మద్యన తరుచూ అమెరికాకు వెళ్ళి వస్తుందట. అతనితో గడిపేందుకే అసిన్ తరచూ అమెరికా వెలుతోందని అంటున్నారు. ఏదైతేనేం ఆసిన్ ఇంటిది కాబోతున్నందుకు సంతోషిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan as nri trivikram film
Pawan as chief guest baadshah audio  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles