Amitabh bachchan fasts anna style

Social activist Anna Hazare,satyagraha,Megastar Amitabh Bachchan,Saga,Kareena Kapoor,Arjun Rampal,amitabh bachchan

In his fight against corruption, megastar Amitabh Bachchan's character in the upcoming political saga Satyagraha, decides to fast a la real life social activist Anna Hazare.

Amitabh Bachchan fasts Anna style.png

Posted: 03/01/2013 09:09 PM IST
Amitabh bachchan fasts anna style

amitabh-annaదేశంలో ఉన్న అవినీతి పై సమర శంఖం పూరించి, యావత్ భారతాన్ని ఒక్కతాటి పైకి తెచ్చి నిరసన గళాళతో హోరెత్తించిన సామాజిక కార్యకర్త అన్నా హజారే పాత్రలో బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నాడా అంటే తాజాగా ఆయన తన బ్లాగులో చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రకాష్ ఝా తెరకెక్కిస్తున్న 'సత్యాగ్రహ' సినిమా అన్నాహజారే జీవితాన్ని పోలివుంటుందని అంటున్నారు. "జాతీయ పతాకాన్ని పట్టుకున్న సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు మనసులో దేశభక్తి పొంగిపొర్లింది. ఒలింపిక్ క్రీడల్లో నెగ్గిన క్రీడాకారులు ఒలింపిక్ పతకంతోపాటు తమ జాతీయ పతాకాలను కూడా ధరించినపుడు వారి కళ్ల వెంట రాలే ఆనంద బాష్పాలు అనిర్వచనీయ అనుభూతులకు నిదర్శనం" అంటూ అమితాబ్ తన బ్లాగులో రాసుకున్నారు. ఇప్పటికే అన్నా హజారేకి సపోర్ట్ ఇచ్చిన బిగ్ బి ఆయన లాంటి పాత్ర చేస్తుండంతో తెగ ఆనందపడిపోతున్నాడు. ఈ సినిమాని ఆగస్టు 15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Varun sandesh remuneration 50 lakhs
Sonakshi sinha body care for mahesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles