Rajashekar daughter turns actress

rajashekar daughter turns heroine,Shivani ready to turn heroine, rajashekar daughter in to movies,,rajashekar daughter Shivani,tollywood news, telugu cinema news, tollywood movie news, telugu film news

Now the latest news is Rajashekar introduced his elder daughter Shivani in Tollywood industry.

Rajashekar Daughter Turns Actress.png

Posted: 02/11/2013 12:29 PM IST
Rajashekar daughter turns actress

rajashekar-daughter-shivani

రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయ నాయకుడు, డాక్టర్ కొడుకు డాక్టర్, లాయర్ కొడుకు లాయర్, హీరో కొడుకు హీరో, హీరోయిన్ కూతురు హీరోయిన్ ఇలా వారసత్వాన్ని తీసుకోవడం అనాదిగా వస్తుంది. ఇక ముఖ్యంగా ఈ కాలంలో సినిమాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా ఫిలినగర్ నుండి వస్తున్న సమాచారం ప్రకారం.... నటుడు రాజశేఖర్ పెద్ద కూతురు శివాణీ త్వరలో వెండితెరకు తెరంగ్రేటం చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈమె రాజశేఖర్ నటించిన ‘మహాంకాళి ’ సినిమా ఫంక్షన్ లో ఆడి, పాడింది. అప్పుడే ఈమెను రానున్న కాలంలో హీరోయిన్ గా పరిచయం చేస్తారని అనుకున్నారు. ఇన్ని రోజుల తరువాత ఈమెను బాలక్రిష్ణకు బ్లాక్ బస్టర్ ప్లాప్ ని ఇచ్చిన ‘మిత్రుడు ’ దర్శకుడి ద్వారా పరిచయం చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే శివాని నటన, డ్యాన్సుల్లో శిక్షణ తీసుకుంటోంది. ఈమె నటించే ఈ సినిమాలో రాజశేఖర్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.  మరి శివాని వెండితెర పై మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chammak challo movie release date
Rana as a hero in rudhramadevi movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles