Kho kho moive platinum disk function

kho kho telugu moive, kho kho telugu moive platinum disk function, kho kho telugu moive hero, kho kho hero rajeshkumar, actress amrutavalli, prof. kodandaram, director rams rathode

kho kho moive platinum disk function

3.gif

Posted: 02/06/2013 06:10 PM IST
Kho kho moive platinum disk function

koko_e

       తెలుగు చిత్ర సీమలో కబడ్డీ, క్రికెట్‌, పుట్‌బాల్‌ వంటి క్రీడా నేపథ్యంలో ఇంతవరకు ఎన్నో చిత్రాలొచ్చాయి. ఇప్పుడు 'ఖోఖో' ఆట నేపథ్యంలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ పార్థు క్రియేషన్స్‌ పతాకంపై ‘ఖోఖో’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజేష్‌కుమార్‌, అమృతవల్లి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్స్‌ రాథోడ్‌ దర్శకత్వంలో సాధుల శ్రీనివాస్‌ ముదిరాజ్‌ మూవీని నిర్మిస్తున్నారు.
             ఈ చిత్రం ఆడియో ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుకకు అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాజకీయ జె.ఎ.సి. ఛైర్మన్‌ ప్రొ.కోదండరామ్‌, ఉద్యోగ సంఘాల జె.ఎ.సి. ఛైర్మన్‌ శ్రీనివాసగౌడ్‌, తెలంగాణ ఫిలిం చాంబర్‌ అధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి చిత్ర యూనిట్‌కు ప్లాటినమ్‌ జ్ఞాపికలను అందజేశారు.
         ఈ సందర్భంగా ప్రొ.కోదండరామ్‌ మాట్లాడుతూ, 'నేటి పాటలు పాశ్చాత్య ప్రభావానికి లోనై ఉంటున్నాయి. స్థానికంగా మనకు అద్భుతమైన సంగీతం ఉంది. దానిని ఉపయోగించుకుంటే కొత్త పరిమళాలను వెదజల్లే అవకాశం ఉంది. ఇక ఈ ఆడియోతో పాటు చిత్రం కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను' అని కాంక్షించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress ilyana acts with nagarjuna
Bhkta prahlada first telugu talkie movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles