Actress raasi re entry with slim body

Actress Raasi, Raasi Re entry, Raasi with Slim Body, Hot Actress Raasi, Raasi Second Innings, Raasi to make Re-entry, Raasi Start Second Innings, Telugu Actress

Raasi to make her Re-Entry to Films - Hot Actress Raasi start her second innings

Actress Raasi Slim Body.png

Posted: 01/29/2013 08:26 PM IST
Actress raasi re entry with slim body

Actress_Raasi

చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం అయి, తరువాత వెండితెర పై అగ్ర కథానాయికగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన  హీరోయిన్ రాశి. ఈమె ఒకప్పుడు స్టార్ హీరోల ప్రక్కన నటించి స్టార్ డమ్ సంపాదించుకున్నా, తరువాత ఈమెకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోవడంతో పెళ్ళి చేసుకొని వివాహా జీవితానికి దగ్గరై, వెండితెరకు దూరం అయింది. ఇక పెళ్ళి తురువాత రాశి ఎవరు ఊహించనంతగా లావు ఎక్కింది. దీంతో అందరూ రాశి పని అయిపోయిందనుకున్నారు. కానీ రాశి ఈ మధ్యన అందరినీ షాక్ కి గురి చేస్తూ స్లిమ్ గా తయారయింది. మళ్ళీ సినిమాల్లో నటించడం కోసమే ఆమె పట్టుదలతో ఒళ్ళు తగ్గించుకుందని అంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రముఖ సంస్థలు నిర్మిస్తున్న సినిమాల్లో రాశి ప్రధాన పాత్రలు పోషించే ఛాన్సులు పొందిందని సమాచారం. మరి రాశిని మంచి మంచి అవకాశాలు వరించి, వెండి తెర పై అందాలతో అలరించాలని కోరుకుందాం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan mahesh babu on forbes
Jwala gutta becomes item girl  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles