Priyamani anguleeka shooting update

priyamani, anguleeka movie, priyamani shooting update, priyamani hotpics, priyamani movies, priyamani wallpapers, movie news, film news

priyamani anguleeka shooting update

13.gif

Posted: 01/28/2013 05:30 PM IST
Priyamani anguleeka shooting update

pri

       తన ఉన్నత అభినయంతో జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపుతెచ్చుకున్న ప్రియమణి, దీపక్ (అరుంధతి, ప్రేమలో పావని కల్యాణ్ ఫేం) జంటగా ప్రముఖ నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో శ్రీ శంఖుచక్ర ఫిలింస్ పతాకంపై ప్రేమ్ ఆర్యన్ దర్శకత్వంలో కోటి తూముల, సిహెచ్.రాంబాబు నిర్మిస్తున్న ‘అంగుళీక’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతుంది.
           ఈనెల 21 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్యాలెస్ సెట్‌లో రెగ్యులర్ షూటింగ్ ఇంకా జరుగుతోంది. దీపక్, ప్రియమణి, మాస్టర్ అజయ్‌లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 31 వరకు ఈ షెడ్యూల్ వుంటుంది. ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభమయ్యే రెండో షెడ్యూల్ తిరుపతి సమీపంలోని చంద్రగిరి కోటలో జరుగుతుంది.
          కోట శ్రీనివాసరావు, సుమన్‌శెట్టి, మంజుభార్గవి నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చిట్టిబాబు, సంగీతం: శామ్‌ప్రసన్ (వినాయక్ ఫేం), మాటలు:గోపి, సుదర్శన్.బి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శశి.బి, శివ సిర్రి, నిర్మాతలు: తూముల కోటి, సిహెచ్.రాంబాబు, దర్శకత్వం: ప్రేమ్ ఆర్యన్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Saidharma teja debue film update
Hero vishal direct film in telugu sukra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles