Varun sandesh and nisha agarwal movie

Varun Sandesh And Nisha Agarwal movie, saradaga ammayito movie, varun sandesh, nisha agarwal, movie news, film news, Varun Sandesh And Nisha Agarwal movie updates, movie reviews,

Varun Sandesh And Nisha Agarwal staring saradaga ammayito movie

9.gif

Posted: 01/24/2013 06:14 PM IST
Varun sandesh and nisha agarwal movie

6

      యంగ్ హీరో వరుణ్‌సందేశ్‌, నిషా అగర్వాల్‌ జంటగా నటిస్తున్నతాజా చిత్రానికి 'సరదాగా అమ్మాయితో' పేరు నిర్ణయించారు. గతంలో 'రాజు మహరాజు' చిత్రాన్ని నిర్మించిన శ్రీకుమారస్వామి ప్రొడక్షన్స్‌ అధినేత పత్తికొండ కుమారస్వామి దర్శకుడు భానుశంకర్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ గచ్చిబౌలి, రామానాయుడు స్టూడియో, ఉప్పల్‌ తదితరప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంది. ప్రస్తుతం ఫిలింసిటీలో ఒక పాట చిత్రీకరణ మూడురోజులుగా జరుగుతోంది. దీని తర్వాత మరో పాటను అక్కడే తీయడంతో షూటింగ్‌ పూర్తవుతుంది. మరోపక్క ఎడిటింగ్‌ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి భానుశంకర్‌ స్ర్కిప్ట్ రూపొందించారు. ఈ యూత్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రానికి రవివర్మ సంగీతం.
          సుమన్‌, అలీ, ఎం.ఎస్‌. నారాయణ, కృష్ణభగవాన్‌, ముమైత్‌ఖాన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి. శ్రీనివాస్‌, స్క్రీన్‌ప్లే: సురేంద్రకృష్ణ, నిర్మాతలు: పత్తికొండ అర్పిత్‌, పత్తికొండ కిశోర్‌, పత్తికొండ కిరణ్‌.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan latest movie title merupu
Padma awards for ramanaidu sridevi and bapu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles