Ar rahman followers in social networking sites

ar rahman, ar rahman followers, ar rahman in social networking sites, ar rahman music, ar rahman films, ar rahman fans, ar rahman team, ar rahman kadali, ar rahman maniratnam, ar rahman oscar award, ar rahman images, music director ar rahman

ar rahman followers in social networking sites

14.gif

Posted: 01/19/2013 01:24 PM IST
Ar rahman followers in social networking sites

19

       సంగీతాన్ని అస్త్రంగా చేసుకుని భారతదేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్.రెహ్మాన్. ఈతనిని భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానిస్తారు. దీనిని రుజువుచేస్తూ ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో రహ్మాన్ అభిమానగణం 'కోటి' దాటింది. పేస్ బుక్ లో ఖాతా తెరిచిన అనతికాలంలోనే కోటీ ఒక లక్షా ఎనిమిది వేల మంది అభిమానులు రెహ్మాన్ ను అనుసరించటం విశేషం.
            ఫలితంగా భారతదేశ ఆణిముత్యాలు సచిన్, సల్మాన్, అమీర్ వంటి స్టార్లు సైతం ఫాలోవర్స్ పరంపదలో వెనక్కిపడ్డారు. 91 లక్షల మంది అభిమానులతో క్రికెట్ దిగ్గజం సచిన్ రెండో స్థానంలో నిలిచాడు. బాలీవుడ్ తారలు సల్మాన్ డెబ్బైఐదు లక్షలు, అమీర్ అరవైమూడు లక్షల మంది ఫాలోవర్స్ తో తర్వాతి స్థానాలు ఆక్రమించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Naani remuneration for moives
Nayak svsm movie halchal in 2nd week also  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles