Srikanth addala to direct naga babu son

Varun Tej,Venkatesh,Varun Tej,SVSC,Srikanth Addala,Seethamma Vakitlo Sirimalle Chettu,Mahesh Babu,Chiranjeevi

The director apparently narrated a script to Naga Babu.

Srikanth Addala to direct Naga Babu son.png

Posted: 01/17/2013 07:31 PM IST
Srikanth addala to direct naga babu son

Varun_Tej

తండ్రుల వారసత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇండస్ట్రీకి వస్తున్న హీరోలు ఎక్కువయ్యారు. తాజాగా మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో లాంచ్ కాబోతున్నాడు. గత కొంత కాలంగా చిరంజీవి తమ్ముడు అయిన నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ హీరోగా తెరంగ్రేటం చేయబోతున్నాడన్న వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే తగిన సమయం కోసం ఎదురు చూస్తున్న నాగబాబుకు ఇప్పుడు టైం వచ్చినట్లు ఉంది. ఇన్ని రోజులు మంచి దర్శకుడి కోసం ఎదురు చూసిన నాగబాబు మనసులో శ్రీకాంత్ అడ్డాల పడ్డాడు. మల్టీస్టారర్ సినిమా తీసి మంచి ఊపు మీదున్న ఈయనతో తన కొడుకును తెరంగ్రేటం చేయించాలని భావించి, శ్రీకాంత్ అడ్డాలను సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేస్తున్న శ్రీకాంత్, ఆ సినిమాని ప్రక్కకు పెట్టి, తన కొడుకుతో సినిమా చేయాలని కోరడంతో శ్రీకాంత్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి పెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు సినీ జనాలు. మరి నాగబాబు ప్రయత్నాలు ఫలించి వరుణ్ మంచి హీరోగా ఎదుగుతాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayak svsm movie halchal in 2nd week also
Jr ntr and praneetha at ntr ghat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles