Sonu sood accident in bhai shooting

sonu sood, sonu sood movie, sonu sood bhai movie, sonu sood danger, sonu sood accident, sonu sood arundhathi, sonu sood atadu, sonu sood pics, accident in bhai shooting

sonu sood accident in bhai shooting

17.gif

Posted: 01/08/2013 05:11 PM IST
Sonu sood accident in bhai shooting

s

      విలన్ పాత్రలు చేసి సైతం తెలుగు ప్రేక్షకుల్లో ఇమేజ్ సంపాదించుకున్న సోనూసూద్ బ్యాంకాక్ లో ప్రమాదభారిన పడ్డాడు. కింగ్ నాగార్జున హీరోగా నటిస్తోన్న 'భాయ్' సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు సోనూ ఈ నెల 2న సోనూ బ్యాంకాక్ వెళ్ళాడు.  సముద్రంలో  'నో మ్యాన్స్ ల్యాండ్' ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా, సోనూ ఉన్న బోట్ కు ఓ బలమైన కెరటం తగలటంతో ఒకపక్కకి ఒరిగిపోయింది. దీంతో ఆయన షాక్ కి గురయ్యాడని తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే, సోనూ భార్య పిల్లలు వెంటనే బయలుదేరి బ్యాంకాక్ చేరుకున్నారు.  అయితే, ప్రస్తుతం సోనూ ఏ ఒత్తిడిలో లేరని చిత్రయూనిట్ తెలిపింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Naayak movie punch dialogues responce
Svsc sensor report  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles