Posani chitram srinu taguboturamesh new film

posani, chitram srinu, taguboturamesh, director kasula ramakrishna, posani krishna murali movies, posani latest pictures, posani new films, posani film news, posani new film

posani, chitram srinu, taguboturamesh new film

27.gif

Posted: 01/08/2013 12:22 PM IST
Posani chitram srinu taguboturamesh new film

p

       విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళి, చిత్రం శ్రీను, ధనరాజ్‌, వేణు, తాగుబోతు రమేష్‌ తదితరులు ముఖ్యపాత్రలలో శ్రీకర్‌ మూవీ మేకర్స్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి దర్శక, నిర్మాత కాసుల రామకృష్ణ. ఈ చిత్రం టాకీ పార్ట్‌ ను పూర్తి చేసుకోంది. ప్రస్తుతం మణికొండలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
       దర్శక నిర్మాత కాసుల రామకృష్ణ మూవీ అప్డేట్స్ తెలిపారు.. ‘గతంలో 100 కోట్లు చిత్రాన్ని నిర్మించాను. శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. టాకీపార్ట్‌ పూర్తయింది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రముంటుంది. ప్రధాన తారలతో రెండో షెడ్యూల్‌ త్వరలో జరుగుతుంది. ఇంకా ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేయలేదు’. అన్నారు
      ఈ చిత్రానికి సంగీతం శ్రీకాంత్‌, రచన నండూరి విరేష్‌, ఆర్ట్‌ రామకృష్ణ, నిర్మాత, దర్శకత్వం కాసుల రామకృష్ణ.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Drama contest in guntur
Ramya krishna in kurkure add  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles