Iddarammayilato movie updates

allu arjun, iddarammayilato movie, allu arjun, puri jagannath, amalapaul, ketharin, julayi movie, iddarammayilato movie updates, iddarammayilato movie teaser, iddarammayilato movie wallpapers, iddarammayilato movie casting, iddarammayilato movie news, allu arjun movies, amalapaul moives, ketharin hot

iddarammayilato movie updates

1.gif

Posted: 01/08/2013 10:03 AM IST
Iddarammayilato movie updates

Allu_3953

        స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అమలాపాల్, కేథరిన్ – పూరీ జగన్నాథ్ మూవీ  'ఇద్ధరమ్మాయిలతో' చిత్రం షూటింగ్  బ్యాంకాక్ లో శరవేగంగా జరుగుతోంది. యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన ఫైటింగ్ సీన్స్ ను థాయ్ ఫైట్ మాస్టర్ 'కెచ్చా' సారధ్యంలో వీటిని చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ వెల్లడించారు.  అంతేకాదు కెచ్చా మాస్టర్ పర్యవేక్షణలో తన సినిమా ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరణ అద్భుతంగా జరుగుతోందనీ, ఆయన పని నైపుణ్యం, వారి టీం వర్క్ ...అన్నీ వృత్తి పట్ల ఆ మాస్టర్ నిబద్దతను తెలుపుతున్నాయన్నాడు. .
       తన సినిమా కోసం ఎప్పుడూ ఏదో విభాగంలో కష్టపడే బన్నీ  ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కండలు పెంచుతున్నాడు. బన్నీ బాడీలాంగ్వేజ్ కి ముచ్చటపడి  చిత్ర నిర్మాత బండ్ల గణేష్ పై ఫొటోని తాజాగా  విడుదల చేశాడు. ప్రస్తుతం బ్యాంకాక్ లో హీరో ఇంట్రడక్షన్ కి సంబంధించిన యాక్షన్ దృశ్యాలను  భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. డాన్స్ లోను .. ఫైట్స్ లోనే కాదు, అల్లరి చేయడంలోనూ ఈ సినిమాలో బన్నీ సరికొత్తగా కనిపించబోతున్నాడు.
         ఇటీవల కాలంలో 'జులాయి' సినిమా భారీ విజయాన్ని సాధించడం ... కేరళ - కర్నాటక రాష్ట్రాలకి చెందిన ప్రేక్షకులను సైతం బన్నీ మరింతగా ఆకట్టుకోవడం తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ దక్షిణాదిన బాగా పెరిగిపోతుండటం విశేషం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Junior ntr six pack body
Prabhas mirchi audio review  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles