Nag nayanatara movie sarilleru nekevvaru

nagarjuna, nayanatara, sarileru nekevvaru movie, sarilleru nekevvaru film, nagarjuna latest filk, nagarjuna movies, nagarjuna movie news, nagarjuna nayanatara, nayanatara hot, nayanatara movies, nayanatara updates,

nag nayanatara movie sarilleru nekevvaru

20.gif

Posted: 01/04/2013 08:05 PM IST
Nag nayanatara movie sarilleru nekevvaru

nagarjuna-nayantara-movie-stills-1
       టాలీవుడ్ కింగ్ నాగార్జున, నయనతార జంటగా నటిస్తున్న చిత్రానికి లవ్ స్టోరీ అని ప్రచారం చాన్నాళ్లు సాగింది. అయితే ఈ టైటిల్ బాలేదని.. దీన్ని మార్చాల్సిందిగా నాగ్ దర్శకుడిని కోరినట్టు ఇంతకుముందు వివరించాం. ఇప్పుడు ఆ చిత్ర  టైటిల్ ఖరారయింది. 'సరిలేరు నీకెవ్వరు' అనే టైటిల్ ను చిత్రానికి పెట్టినట్లు మనకందిన విశ్వసనీయ సమాచారం.

      ఇక కథ విషయానికొస్తే,  నాగ్  ఎన్నారైగా నటిస్తున్నారు. ప్రేమ, కుటుంభకథా ఈచిత్రంగా రూపొందుతోంది.  అప్పటి వరకూ మెరసిన గెడ్డం తో కనిపించిన నాగ్ ఈ చిత్రం కోసం మోడ్రన్ లుక్ లోకి మారిపోయారు.  ఈ చిత్ర షూటింగ్ నిరవధికంగా జరుగుతోంది. యూరప్ లో ఓ షెడ్యుల్, మిగతాది బ్యాంకాక్ లో జరుపుకుంది. ఒక పాట, కొన్ని సీన్లు, యాక్షన్ సన్నివేశాలు పూర్తి చేసుకోవలసివుంది.
        గతంలో నాగార్జునతో 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరధ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమన్ సంగీతం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Central minister chiranjeevi in vietnam
Ntr harishshankar movie shooting starts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles