Another hero from megafamily venkatrahul

mega family, mega family heroes, venkat rahul, neelima tirumalasetti, another hero from megafamily venkatrahul, young hero venkata rahul, panja producer, mega family hero, ramcharan, allu arjun, sai dharmateja

another hero from megafamily venkatrahul

18.gif

Posted: 01/04/2013 06:16 PM IST
Another hero from megafamily venkatrahul

v

       ఇటీవల కొంతకాలంగా మెగా క్యాంపస్ నుంచి జోరుగా దిగుతున్నారు కుర్రహీరోలు. ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్ తమ హవా కొనసాగిస్తుండగా, 'రేయ్' సినిమాతో సాయి ధర్మతేజ్ కూడా హీరోగా  తెరంగేట్రం చేయబోతున్నాడు. తాజాగా, మెగాస్టార్ కి మేనల్లుడి వరసైన వెంకట రాహుల్ కూడా 'అలియాస్ జానకి' చిత్రంతో హీరోగా రంగంలోకి దిగాడు. నీలిమా తిరుమలశెట్టి నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా ద్వారా, వెంకట రాహుల్ తో పాటు హీరోయిన్ గా అనీష కూడా పరిచయమౌతోంది.
       కాగా, పంజా చిత్రనిర్మాత నీలిమా తిరుమలశెట్టి చాలాకాలం క్రితమే ఈ సినిమా నిర్మాణాన్ని ప్రారంభించినట్టు మనకు తెలుసు. ఈమూవీకి సుజిత్ సేన్ దర్శకత్వం వహిస్తారని, హీరోయిన్ గా నిషా అగర్వాల్ నటిస్తుందని అప్పట్లో నీలిమ వెల్లడించారుకూడా. అయితే, తాజాగా పాత బ్యాచ్ నంతా పక్కనపెట్టేసి  డెబ్యూ డైరెక్టర్ 'దయా' ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని సమాచారం.  

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sevakudu movie review
Central minister chiranjeevi in vietnam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles