Superstar quits films and politics

Superstar Krishna, Superstar Quits Acting, Superstar Quits films and politics, Superstar Krishna films and politics,

Superstar Quits Acting, Tollywood audiences for many years and kept on blinking on the screen now and then. He is Superstar Krishna, the first one to live upto the title 'Superstar'. However, Krishna has decided not to act in any small role even from today. He stated that he want to stay away from acting and politics for the rest of his life in order to lead a peaceful life

Superstar Quits films and politics.png

Posted: 12/24/2012 02:55 PM IST
Superstar quits films and politics

Krishna

సాధారణంగా ఒక వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు తను చేస్తున్న పనికి రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. క్రీడా కారులు అయితే త్వరగా రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ప్రభుత్వ ఉధ్యోగులు అయితే 60 సంవత్సరాల తరువాత రిటైర్మెంట్ ప్రకటిస్తారు. కానీ సినీ నటులు మాత్రం ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు నటిస్తారు. ఎప్పుడు డెబ్జై, ఎనభైలలో కానీ నటనకు విరామం ప్రకటించరు. రిటైర్మెంట్ ప్రకటించిన నటులు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఇప్పుడు ఆ జాబితాలోకి సూపర్ స్టార్ క్రిష్ణ వచ్చి చేరాడు. సూపర్ స్టార్ క్రిష్ణ ఇవాళ జూబ్లీహిల్స్ లో ఓ కార్యక్రకమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.  ఇప్పుడు నాకు నటించేంత ఓపిక లేదు. అందుకే ఇక సినిమాలకు రిటైర్మెంట్‌ ప్రకటించినట్లే. రాజకీయాల్లోనూ నా పాత్ర ఉండదు '' అన్నారు. ఇక మీదట సినిమాల్లో నటించేది లేదని తేల్చి చెప్పారు ప్రముఖ నటులు కృష్ణ. తనకు ఛత్రపతి శివాజీ సినిమాను నిర్మించి నటించాలని ఉండేదని... ఆ కోరిక తీరని కలగానే మిగిలిందని ఆయన వెల్లడించారు. రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నట్లు ఆయన చెప్పారు. ఈయన రిటైర్మెంట్ ఆయన అభిమానులకు ఒకింత నిరాశ కలిగించే విషయం అని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhas to act in bhakta kannappa remake
Dabangg 2 remake for venkatesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles