Sai dharma teja rey movie news

sai dharma teja, sai dharma teja rey movie news, sai dharma teja remix song, sai dharma teja movie news, sharddadas, rey movie, rey movie casting, rey movie shooting, rey movie pics,

sai dharma teja rey movie news

24.gif

Posted: 12/18/2012 06:13 PM IST
Sai dharma teja rey movie news

sai

          మొన్నటివరకూ యన్టీఆర్ ని అడ్డుపెట్టుకుని నందమూరి ఫ్యామిలీ ఇచ్చిన ఊకదంపుడు పరంపర ఇప్పుడు మెగా ఫ్యామిలీని పట్టుకుందా.. చూస్తుంటే అదే అనిపిస్తుంది.  'మగధీర'లో బంగారు కోడిపెట్ట, 'రచ్చ'లో వానా వానా.. త్వరలో రానున్న 'నాయక్‌'లో శుభలేఖ రాసుకున్న.. పాటలను రీమిక్స్‌ చేసి విజయాలను అవలీలగా అందుకోవాలని రామ్ చరణ్ ముందుకు కదులుతున్నసంగతి తెలిసిందే.
          ఈనేపథ్యంలో తనూ హీరోగా నిలబడటానికి మేనమామ (చిరు) పరోక్ష సహకారం తీసుకునేందుకు అర్రులు చాస్తున్నాడు సాయిధర్మతేజ. దీనిలో భాగంగా చిరు ‘దొంగ’ సినిమా నుంచి సూపర్ హిట్ గోలీమార్‌ గీతాన్ని దిగుమతి చేసుకోక తప్పదని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం తాను నటిస్తోన్న 'రేయ్' చిత్రం కోసం ఈ సాంగ్‌ను రీమిక్స్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ధర్మతేజా - శ్రద్ధాదాస్‌లపై ఈపాటను చిత్రీకరిస్తున్నారు. వైవియస్‌.చౌదరి దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. అదీ సంగతీ...   

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bunny nani and gowtham menon movie
Hero arjun daughter aishwarya entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles