Ramcharan rana daggubati multi starer movie

ramcharan rana daggubati,ramcharan rana multi starer movie, ramcharan rana pics, ramcharan rana movies, ramcharan rana wallpapers, ramcharan rana movie update, ramcharan rana movie news, ramcharan rana upasana, ramcharan rana college days, ramcharan rana education

ramcharan rana daggubati multi starer movie

1.gif

Posted: 12/13/2012 10:10 AM IST
Ramcharan rana daggubati multi starer movie

rana_in

       హీరోలంతా మల్టీస్టారర్ మూవీల జపం చేస్తున్నట్టున్నారు. లేకపోతే ఏంటీ.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నడో మరుగునపడిపోయిన ఈ సంస్క్రుతికి ఇప్పుడు మళ్లీ చిగురులు వేస్తున్నాయి. ఈ విషయంలో ఎప్పుడూ ముందుండే వెంకటేష్ మినహా మిగతా అగ్ర తారలెవరూ సై చెప్పటం అరుదు. అట్లాంటిది ఇప్పుడు అందరి మైడ్ సెట్ మారిపోయింది. ఇందులో భాగంగానే ఇటీవల తరచూ వినిపిస్తోన్న కాంబినేషన్లు. పవన్ కళ్యాణ్ వెంకటేష్, వెంకీ-మహేష్, వెంకీ-రామ్, ఇప్పుడు రామ్ చరణ్.. రానా దగ్గుబాటి. ఈ యంగ్ హీరోస్ కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా రానుంది. ఈ విషయాన్ని హీరో రానా స్వయంగా వెల్లడించాడు. తన మిత్రుడు చరణ్ తో కలిసి త్వరలో ఓ సినిమాలో నటిస్తున్నానని రానా చెప్పాడు. (ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫొటోలో రామ్ చరణ్ అతని భార్య ఉపాసన, రానా ఉన్నారు గుర్తించారా)

rana_upasana_ram
     అంతేకాదు చరణ్, తాను మంచి స్నేహితులమనీ; ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు ఇద్దరం కలిసి ఒకే చోట చదువుకున్నామనీ రానా అన్నాడు. ఇటీవల తను నటించిన 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా ఆయన శ్రీకాకుళం లో మీడియాతో ముచ్చటించారు.
        'కృష్ణం వందే జగద్గురుం' తనకు నటుడిగా ఎంతగానో సంతృప్తిని ఇచ్చిందని, తనకు ఇంతమంచి చిత్రాన్నందించిన దర్శకుడు క్రిష్ కి థాంక్స్ చెప్పడు రానా. అలాగే, తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తాను ఓ సినిమా చేయబోతున్నట్టు వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vidya balan marriage celebrations
Ramcharan nayak promo songs release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles