Actress nayana tara latest updates

actress nayana tara, nayana tara latest updates, nayana tara movie news, nayanatara remuneration, nayanatana in bikini, nayana tara item song, nayan hot pics, nayan wallpapers, nayan nag, nayan dhanush, nayan stalin

actress nayana tara latest updates

1.gif

Posted: 12/11/2012 10:55 AM IST
Actress nayana tara latest updates

        nayanatara-latest-in1e

        సాధారణంగా ప్రతి సినిమా ప్రారంభంలోను హీరో, హీరోయిన్ల మీద ఫోటో షూట్ చేస్తుంటారు. ఈ ఫోటోలను బట్టే తెరపై ఆ జంట ఎంత వరకూ ఆకట్టుకోగలదు అనే అంశంపై నిర్ధారణకి వస్తారు. అలాగే ఓ సినిమా నిమిత్తం హాట్ బ్యూటీ నయనతార, ఉదయనిధి స్టాలిన్ మీద ఇటీవల ఫోటో షూట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. రొమాంటిక్ గా ... హాట్ హాట్ గా వున్న ఈ స్టిల్స్ గురించే ఇప్పుడక్కడ అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో నయనతారతో కలిసి నటిస్తున్నందుకు ఆనందంగా వుందని ఉదయనిధి చంకలు కొట్టుకుంటున్నాడు. కాగా, నయన్.. ఉదయనిధి స్టాలిన్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఎప్పుడు చూద్దామా అని తమిళ తంబీలు ఆత్రంగా ఉన్నారు.

       ఇదిలా ఉంటే, రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్న 'ఎదిర్ నీచ్చల్' చిత్రంలో నయన్ ఐటెం సాంగ్ చేయడానికి అంగీకరించి మరో సన్షేషన్ క్రియేట్ చేసింది.

Nayantara_Bikini_ee

     ఇంకోవైపు.. అందుకు నాగార్జున హీరోగా నటిస్తున్న 'లవ్ స్టోరీ' చిత్రంలో బికినీ ధరించి, తన సోయగాలు ప్రదర్శించడానికి నయన్ ఓకే చెప్పింది. దశరథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బికినీ ధరించవలసి ఉన్నందునే అంతటి పారితోషికాన్ని ఆమెకు ఆఫర్ చేసినట్టు వినికిడి. ఐదేళ్ళ క్రితం అజిత్ హీరోగా రూపొందిన 'బిల్లా తమిళ చిత్రంలో నయన్ బికినీ వేసి కనువిందుచేసింది.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mega chiranjeevitham book launch
Pramisthe sandya ready to expossing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles